iDreamPost
android-app
ios-app

శృంగార నటి సోదరుడు అనుమానాస్పద మృతి!

  • Published Oct 26, 2023 | 7:44 PM Updated Updated Oct 26, 2023 | 7:44 PM

ప్రముఖ నటి బాబిలోనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు విక్కీ అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అతడి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ నటి బాబిలోనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు విక్కీ అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అతడి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Published Oct 26, 2023 | 7:44 PMUpdated Oct 26, 2023 | 7:44 PM
శృంగార నటి సోదరుడు అనుమానాస్పద మృతి!

ప్రముఖ నటి బాబిలోనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు విక్కీ అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అతడి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడిది సహజ మరణమా? లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విక్కి గతంలో రౌడీయిజానికి పాల్పడేవాడని, ఆ శత్రుత్వం వల్లనే ఎవరైన అంతమొందించి ఉంటారు అని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం విక్కి మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇతర నేరాల్లో కూడా విక్కి నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక నటి బాబిలోనా విషయానికి వస్తే.. తమిళ్ ఇండస్ట్రీలో శృంగార తారగా ఫుల్ పాపులారిటీ పొందింది. శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారును మత్తులో దించేసింది. షకీలా తర్వాత అంతటి పేరును బాబిలోనా దక్కించుకుంది. తమిళ్ సినిమాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందింది. కొంత కాలానికి సినిమా అవకాశాలు తగ్గడంతో నటనకు దూరమైంది. ఆ తర్వాత ఓ ఫిట్ నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడింది. ఇద్దరి అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత బాబిలోనా పూర్తిగా సినిమాలకు దూరమయ్యరు. భర్త పిల్లలతో కలిసి సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet