iDreamPost
android-app
ios-app

సూర్య న్యూ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ఇంకాస్త !

  • Published Jul 23, 2025 | 11:46 AM Updated Updated Jul 23, 2025 | 11:46 AM

తమిళ నటుడు సూర్య ఎప్పుడు ఒకే క్సజోనర్ సినిమాలను చేయడు. సూర్య అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. తాను మాస్ , క్లాస్ , యాక్షన్ అన్ని తరహా సినిమాలను చేసాడు. అందులో అతను మాస్ సినిమాలు చేసిన ప్రతిసారి రిజల్ట్స్ బాగానే వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా సూర్య నటించిన కురుప్పు అనే సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

  • Published Jul 23, 2025 | 11:46 AMUpdated Jul 23, 2025 | 11:46 AM
సూర్య న్యూ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి ఇంకాస్త !

తమిళ నటుడు సూర్య ఎప్పుడు ఒకే క్సజోనర్ సినిమాలను చేయడు. సూర్య అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. తాను మాస్ , క్లాస్ , యాక్షన్ అన్ని తరహా సినిమాలను చేసాడు. అందులో అతను మాస్ సినిమాలు చేసిన ప్రతిసారి రిజల్ట్స్ బాగానే వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా సూర్య నటించిన కురుప్పు అనే సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తే మాస్ ఆడియన్స్ ను పక్కా ఫుల్ మీల్స్ పెడుతుందని అనిపిస్తుంది. సూర్య పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
”కొబ్బ‌రికాయ కొట్టి క‌ర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు…మ‌న‌సులో మొక్కుకొని మిర‌ప‌కాయ‌లు దంచితే రుద్ర‌డై వ‌చ్చే దేవుడు..” అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. టీజర్ మొత్తం కూడా మాస్ మూవీస్ ని ఇష్టపడే వారికి కంప్లీట్ యాక్షన్ సీన్స్ తో ఐ ఫీస్ట్ లా అనిపిస్తుంది. సినిమా కథేంటి అనేది టీజర్ లో చెప్పలేదు. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలానే ఉన్నాయని అర్ధమౌతుంది. ఈ సినిమాకు ఆర్‌.జే.బీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య కు ఈ మధ్య కాలంలో అన్ని ప్లాపులే పడుతున్నాయి. ఇక ఈ సినిమా అయినా సూర్య కెరీర్ కు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .