iDreamPost
android-app
ios-app

అఫీషియల్‌: సూర్య ‘కంగువా’ రిలీజ్‌ వాయిదా! కారణం ఏంటంటే..?

  • Published Sep 01, 2024 | 2:29 PM Updated Updated Sep 01, 2024 | 2:29 PM

Kanguva Movie: గత కొన్ని రోజులుగా సూర్య కంగువా సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్‌  వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌ ఇంతవరకు మూవీ టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ,  తాజాగా సూర్య కంగువా సినిమా విషయంలో ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

Kanguva Movie: గత కొన్ని రోజులుగా సూర్య కంగువా సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్‌  వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌ ఇంతవరకు మూవీ టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ,  తాజాగా సూర్య కంగువా సినిమా విషయంలో ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

  • Published Sep 01, 2024 | 2:29 PMUpdated Sep 01, 2024 | 2:29 PM
అఫీషియల్‌: సూర్య ‘కంగువా’ రిలీజ్‌ వాయిదా! కారణం ఏంటంటే..?

కంగువా తెరకెక్కనుంద. ఇక ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ కూడా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే కంగువా సినిమా కూడా రెండు పార్టులుగా దర్శకుడు శివ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌, టీజర్‌ కు అదిరిపోయో రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్స​్‌ లో చూద్దమనని ఫ్యాన్స్‌ తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా సూర్య ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. అనుకోని విధంగా కంగువా సినిమా వాయిదా పడింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా సూర్య కంగువా సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్‌  వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌ ఇంతవరకు మూవీ టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ,  అనుకున్నట్లుగానే తాజాగా కంగువా మూవీ వాయిదా పడింది. ఇక ఈ విషయాన్ని తాజాగా సూర్య     అఫీషియల్‌ గా ప్రకటించారు. అయితే కంగువా సినిమా ముందుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 10న గ్రాండ్‌ గా థియేటర్‌ లో విడుదల కానుంది.

ఇకపోతే సూర్య కంగువా వాయిదా పడటానికి కారణం.. రజినీకాంత్‌ నటిస్తోన్న వెట్టైయాన్ సినిమా అని ఇటీవలే సూర్య  ఓ  ఆడియో లాంచ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్‌ను తమిళ చిత్రసీమలో ఎంతో ప్రముఖమైన వ్యక్తి అని.. ఆయన నటించిన వెట్టైయాన్‌, కంగువ సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం ఉత్తమం కాదని సూర్య అన్నారు. ఇదిలా ఉంటే..  ప్రస్తుతం కంగువా మూవీ వాయిదా పడటంపై సూర్య ఫ్యాన్స్‌ చాలా నిరాశలో ఉన్నారు.

ఇకపోతే సూర్య కంగువా సినిమాను  స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అలాగే ఈ మూవీకి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తోంది. మరీ, ప్రస్తుతం సూర్య కంగువా మూవీ వాయిదా పడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet