iDreamPost
android-app
ios-app

సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా!.. అసలు గుర్తుపట్టలేరు

  • Published Apr 11, 2024 | 3:17 PM Updated Updated Apr 11, 2024 | 3:17 PM

సోషల్ మీడియాలో సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ గెస్ చేయడం ఒక ట్రెండ్ అయితే.. కొంతకాలం సినీ ఇండస్ట్రీని ఏలిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఆరా తీయడం మరొక ట్రెండ్. ఈ క్రమంలో సూపర్ సినిమాలో నటించిన ఒక నటి.. ఇప్పుడు ఎలా ఉందొ చూసేద్దాం.

సోషల్ మీడియాలో సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ గెస్ చేయడం ఒక ట్రెండ్ అయితే.. కొంతకాలం సినీ ఇండస్ట్రీని ఏలిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఆరా తీయడం మరొక ట్రెండ్. ఈ క్రమంలో సూపర్ సినిమాలో నటించిన ఒక నటి.. ఇప్పుడు ఎలా ఉందొ చూసేద్దాం.

  • Published Apr 11, 2024 | 3:17 PMUpdated Apr 11, 2024 | 3:17 PM
సూపర్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా!.. అసలు గుర్తుపట్టలేరు

సోషల్ మీడియా కొత్త ట్రెండ్స్ కు అడ్డాగా మారిపోతుంది. తారల చిన్ననాటి ఫొటోస్ గెస్ చేయడం ఒక ట్రెండ్ అయితే.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి .. సైలెంట్ గా సినిమాల నుంచి సైడ్ అయిపోయిన వారు.. ఇప్పుడెలా ఉన్నారో గెస్ చేయడం మరొక ట్రెండ్ అయిపోయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు అప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారు ఎం చేస్తున్నారు అనే వివరాలను చూశాము. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక ప్రముఖ నటి ఎంటర్ అయిపొయింది. ఈము మరెవరో కాదు సూపర్ సినిమాలో నాగార్జునకు జోడిగా నటించి.. ఒక స్పెషల్ సాంగ్ తో కుర్రకారు గుండెను దోచుకున్న నటి.. అయేషా టాకియా. మరి ఈ భామ ఇప్పడు ఎలా ఉందొ.. ఎం చేస్తుందో అనే వివరాలను చూసేద్దాం.

2005లో నాగార్జున హీరోగా.. అనుష్క శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సూపర్. ఈ సినిమాతోనే అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీకి హిరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో అనుష్కతో పాటు నాగార్జునకు జోడిగా నటించిన నటి.. బాలీవుడ్ బ్యూటీ అయేషా టాకియ. ఈ మూవీ తో ఈ అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సూపర్ సినిమాలో తన అందచందాలతో ఎంతో మంది కుర్రకారు గుండెలను దోచేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో ఈ భామ నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ, ఇండస్ట్రీకి దూరం అయిన ఎంతో మంది హీరోయిన్స్ లానే.. అయేషా టాకియా కూడా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే కొంతమంది ఇండస్ట్రీకి దూరం అయినా కూడా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటూ ఉంటారు. కానీ, ఈ అమ్మడు మాత్రం అటు ఇండస్ట్రీకి.. ఇటు పబ్లిసిటీకి కూడా దూరంగానే ఉంటుంది. మరి ఈ భామ ఇప్పుడు ఎక్కడ ఉంది..

అయితే, ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అయేషా టాకియా ఇప్పుడు ఎం చేస్తుంది.. ఎలా ఉందా అని అభిమానులు నెట్టింట తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయేషా టాకియా సూపర్ చిత్రంకంటే ముందు.. 2004లో విడుదలైన ‘టార్జాన్ ది వండర్ కార్’ చిత్రంతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో ‘షాదీ సే పెహ్లే’, ‘షాదీ నెం. 1’, ‘యు హోతా తో క్యా హోతా’, ‘సలామ్-ఎ-ఇష్క్’ వంటి ఎన్నో చిత్రాలాలో నటించి.. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇంకా కెరీర్ లో మంచి అవకాశాలు వస్తున్న టైమ్ లోనే.. ఈ అమ్మడు 2009లో రాజకీయ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్స్ లానే ఈ అమ్మడు కూడా సినిమాలకు దూరం అయిపోయింది. వీరికి ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్ లో.. తన కుమారుడితో కలిసి కనిపించిన అయేషా ఫొటోస్ నెట్టింట కొద్దీ రోజులు షికార్లు చేశాయి. ఇక ప్రస్తుతం అయేషా ఫొటోస్ తన ఫ్యామిలీతో బిజీ బిజీ గా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş