iDreamPost
android-app
ios-app

sunny leone: భర్తతో కలిసి వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ!

  • Published Jan 23, 2024 | 6:04 PM Updated Updated Jan 23, 2024 | 6:04 PM

సినిమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ భామ.. ఇప్పుడు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ నటి సన్నీలియోన్ తన భర్తతో కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు.. సామాజిక మాధ్యమంలో ఒక వీడియో ద్వారా ప్రకటించింది. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

సినిమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ భామ.. ఇప్పుడు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ నటి సన్నీలియోన్ తన భర్తతో కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు.. సామాజిక మాధ్యమంలో ఒక వీడియో ద్వారా ప్రకటించింది. దీనితో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

  • Published Jan 23, 2024 | 6:04 PMUpdated Jan 23, 2024 | 6:04 PM
sunny leone: భర్తతో కలిసి వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ!

సన్నీలియోన్ ఈ పేరు తెలియని వారు ఉంటే వారిని చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పేరు, ఈ భామ పబ్లిక్ లో అంత ఫేమస్. ఇక సినిమా ప్రియులకైతే కొత్త సన్నీ లియోన్ గురించి కొత్త పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మొదట ఈ అమ్మడు పోర్న్ స్టార్ గా కుర్రాళ్ళకు హీట్ ఎక్కించినా.. ఆ తరువాత నటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తన అందంతో , నటనతో అందరిని ఆకట్టుకుంది. కొన్ని స్పెషల్ సాంగ్స్ తో పాటు.. ప్రత్యేకమైన పాత్రల్లోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాలీవుడ్ లోనే కాకుండా ఇటు తెలుగులోనూ కొన్ని చిత్రాలలో నటించింది ఈ బ్యూటీ. అలాగే తాజాగా ఓ బుల్లితెర రియాలిటీ షోలో ఎంతో సంప్రదాయంగా.. అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది సన్నీలియోన్. ఇప్పుడు ఈ భామ కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతుందట. తాజాగా తన సోషల్ మీడియా ఖాతలో దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ను షేర్ చేసింది.

ఒకప్పుడు సన్నీలియోన్ కు ఇప్పటి సన్నీలియోన్ కు చాలా వ్యత్యాసం ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లో నటించడమే దీనికి కారణం. కానీ, ఆ ఇండస్ట్రీని వదిలి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా సరే.. ఇప్పటికి చాలా మంది ఈమెను అదే ఉద్దేశంతో చూస్తుంటారు. అడల్ట్ సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. నార్త్ టు సౌత్ పలు భాషల్లో నటించిది. ఇటీవల టెలివిజన్ రంగంలోనూ అడుగుపెట్టి.. నిండైన తెలుగుదనంతో అందరికి షాక్ ఇచ్చింది. అటు తెరపైన అటువంటి క్యారెక్టర్స్ చేసినా సరే.. సన్నీలియోన్ బయట ఈమె కొన్ని మంచి పనులు చేస్తూ.. తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటుంది . ఈ భామ ఒక అనాధ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా సన్నీలియోన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం సన్నీలియోన్ తన భర్తతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించబోతుందట.

సాధారణంగానే సినీ తారలు ఓ వైపు వ్యాపారం చేసుకుంటూ.. మరో వైపు బిజినెస్ లు కానీ, తమకు నచ్చిన దానిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సన్నీలియోన్ కూడా వ్యాపారాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తోంది. తన భర్తతో కలిసి ఇటీవలే ఒక కొత్త రెస్టారెంట్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా అందరికి తెలియజేసింది. ఢిల్లీలోని నోయిడాలో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ఎప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు కనువిందు చేసే ఈ భామ.. ఇప్పుడు హాట్ హాట్ డిషెస్ తో రెస్టారెంట్ లో రుచికరమైన విందును వడ్డించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ అమ్మడు పలు బాలీవడ్ చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం. మరి, సన్నీలియోన్ తెలియజేసిన తన వ్యాపార విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chica Loca Noida (@chicalocanoida)

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap