iDreamPost
android-app
ios-app

భర్తతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో గణేశుడి దర్శించుకున్న సన్నీలియోన్!

  • Published Sep 22, 2023 | 6:20 PM Updated Updated Sep 22, 2023 | 6:20 PM
  • Published Sep 22, 2023 | 6:20 PMUpdated Sep 22, 2023 | 6:20 PM
భర్తతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో గణేశుడి దర్శించుకున్న సన్నీలియోన్!

సినీ ప్రేక్షకులకు సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆమె పేరు చెబితే చాలు కుర్రాళ్ల వెర్రెక్కిపోతారు. యూత్ లో సన్నీలియోన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారతీయ సంతతికి చెందిన సన్నీలియోన్ కెరీర్ బిగినింగ్ లో హాలీవుడ్ లో నీలి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొన్న సన్నీలియోన్ తర్వాత నటిగా అవకాశాలు దక్కించుకుంది. తాజాగా సన్నీలియోన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలీవుడ్ లో జిస్మ్ 2 చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృంగార తార సన్నీలియోన్ తర్వాత పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించి మెప్పించింది. నీలి చిత్రాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సన్నీలియోన్ హిందీ చిత్రాలతో పాటు ఇతర భాషా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ బిజీగా ఉంటుంది. తాజాగా సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ తో కలిసి ముంబైలోని లాల్ బాగ్ వద్ద ఉన్న గణేశుడి మండపానికి వెళ్లి పూజలు చేసింది. ఓ వైపు భారీగా వర్షం పడుతున్నా సన్నీలియోన్ తన భర్తతో కలిసి గణపయ్యను దర్శించుకుంది.

గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన సన్నీలియోన్ ని చూసేందుకు భారీగా జనాలు అక్కడి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దింగేందుకు పోటీ పడ్డారు. కెరీర్ బిగినింగ్ లో ఆమెపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిన సన్నీలియోన్ ‘నేను గతంలో తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పుల వల్ల చాలా చోట్ల తలదించుకున్నాను. నేను భారతీయ సంతతికి చెందిన మహిళను.. నేను చేసిన తప్పుకు చాలా సార్లు పశ్చాతాపపడ్డాను. నా గతాన్ని పూర్తిగా మర్చిపోయాను’అని చెప్పింది. ఇక సన్నీలియోన్ భర్తతో పాటు విఘ్నేశుడిని దర్శించుకోవడానికి రావడం నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet