Swetha
నారా రోహిత్ వరుసగా సినిమాలు తీయడం లేదు లే కానీ.. అడపా దడపా అటెండెన్స్ వేయించుకుంటూనే ఉన్నాడు. ఇక నారా రోహిత్ నుంచి ఈ మధ్య వచ్చిన సినిమా సుందరకాండ. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏ క్రియేట్ చేసుకుంది. చాలా కాలం తర్వాత నారా రోహిత్ లవర్ బాయ్ లుక్ లో కనిపించాడు.

నారా రోహిత్ వరుసగా సినిమాలు తీయడం లేదు లే కానీ.. అడపా దడపా అటెండెన్స్ వేయించుకుంటూనే ఉన్నాడు. ఇక నారా రోహిత్ నుంచి ఈ మధ్య వచ్చిన సినిమా సుందరకాండ. ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏ క్రియేట్ చేసుకుంది. చాలా కాలం తర్వాత నారా రోహిత్ లవర్ బాయ్ లుక్ లో కనిపించాడు. పైగా ఈ సినిమాలో శ్రీదేవి కూడా కాస్త గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
సినిమా థియేటర్లో సూపర్ హిట్ అని చెప్పలేములే కానీ.. పాజిటివ్ రివ్యూస్ ఏ వచ్చాయి. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. దీనితో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ఎంట్రీ ఇచ్చేనందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. సో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Telugu film #Sundarakanda will premiere on Jio Hotstar on September 23rd.
Also in Tam, Hin, Kan, Mal. pic.twitter.com/bUFY3TheJ8
— Streaming Updates (@OTTSandeep) September 17, 2025