iDreamPost
android-app
ios-app

ఈ ఇద్దరూ హీరోయిన్స్ ని గుర్తుపట్టారా? ఒక్కరిని గెస్ చేసిన మీరు గ్రేట్!

  • Published May 04, 2024 | 12:46 PM Updated Updated May 04, 2024 | 12:46 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు స్టార్ కథనాయికలు అప్పటిలో హిందీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే సాంగ్ లో నటించారు. అంతేకాకుండా.. వీరిద్దరూ దాదాపు తెలుగు, హిందీ, తమిళ్ వంటి అనేక భాషాల్లో.. బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు స్టార్ కథనాయికలు అప్పటిలో హిందీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే సాంగ్ లో నటించారు. అంతేకాకుండా.. వీరిద్దరూ దాదాపు తెలుగు, హిందీ, తమిళ్ వంటి అనేక భాషాల్లో.. బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published May 04, 2024 | 12:46 PMUpdated May 04, 2024 | 12:46 PM
ఈ ఇద్దరూ హీరోయిన్స్ ని గుర్తుపట్టారా? ఒక్కరిని గెస్ చేసిన మీరు గ్రేట్!

బాలీవుడ్ ఫేమస్ సింగర్ ఫల్గుని పాఠక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఆమె ఈతరం యువతకు అంతగా తెలియకపోవచ్చు కానీ, 90’s చిన్నారులకు మాత్రం ఆమె ఒక ఫేవరెట్ గాయని. కాగా, ఇప్పటికీ ఆమె కంపోజ్ చేసిన సాంగ్స్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇక ఫల్గుని పాడిన పాటల్లో జోడే రెజో రాజ్, ఝూమ్ఝూమ్, హవా హమే ఉదతి జాయే, యే కిస్నే జాదూ కియా, మేరీ చునర్ ఉద్ద్ అద్ద జాయే, మైనే పాయల్ హై ఛంకై, అయ్యో రామా వంటి సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కుర్రకారులను ఓ ఊపు ఊపేసింది. అయితే ఆమె పాడిన పాటల్లో అమ్మాయిలకు ఇష్టమైన సాంగ్ కూడా ఒకటి ఉంది. ఆ సాంగే.. మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే. ఇప్పటికీ ఈ పాటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కాగా, ఈ పాటలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి నటించారు. ఇకపోతే ఆ స్టార్ హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో ఆ ఇద్దరు చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే. అయితే పై ఫోటోలో కనిపిస్తున్నఆ ఇద్దరు అప్పుడు మేరీ చునర్ పాటలో నటించారు. మరి, పై ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు స్టార్ కథానాయికలు ఎవరో గుర్తపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు స్టార్ కథనాయికలు అప్పటిలో సూపర్ హిట్ సాంగ్ అయిన ‘మేరీ చునర్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే’ సాంగ్ లో నటించారు. అంతేకాకుండా.. వీరిద్దరూ దాదాపు తెలుగు, హిందీ, తమిళ్ వంటి అనేక భాషాల్లో.. బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతానికి వీరిలో ఒకరు సినిమాలకు దూరంగా ఉంటే.. మరొకరు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో అలరిస్తూ దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరో గుర్తుపట్టారా..? వారి మరెవరో కాదు.. ‘అయేషా టాకీయా’, కోలీవుడ్ నటి ‘త్రిష’. అయితే ఈరోజు త్రిష పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా..ఆమె ఫస్ట్ సాంగ్ మేరీ చునర్ ఆమె ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే.. త్రిష 1983 మే 4న మద్రాసులో జన్మించింది. కాగా, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన త్రిష 1999లో మిస్ చెన్నై టైటిల్‌ను గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె మోడలింగ్ రంగంలో రాణిస్తుంది. అయితే 2000 సంవత్సరంలో తన చదువును పూర్తి చేసిన తర్వాత త్రిష.. మొదటిసారిగా ఫల్గుణి పాఠక్ రూపొందించిన మేరీ చునార్ ఉద్ధ్ ఉద్ధ్ జాయే పాటలో కనిపించింది.

ఇక ఆ పాట అప్పటిలో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో త్రిషను చూసిన డైరెక్ట్ర ప్రియదర్శన్ ఆమెకు 2003లో లేసా లేసా సినిమాలో అవకాశమిచ్చాడు. ఈ క్రమంలోనే తెలుగులో వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సూపర్ హిట్ అందుకుంది. అయితే అప్పటి నుంచి త్రిష కెరీర్ వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.దాదాపు స్టార్ హీరోస్ అందరీ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే త్రిష లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే నాలుగు పదుల వయసులోనూ త్రిష చేతినిండా సినిమాలతో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం త్రిష అజిత్ సరసన నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా నటిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న త్రిష ఫస్ట్ సాంగ్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom