iDreamPost
android-app
ios-app

SSMB 29 రిలీజ్ డేట్ ఇదేనా !

  • Published Nov 13, 2025 | 4:52 PM Updated Updated Nov 13, 2025 | 4:52 PM

ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సినిమా నుంచి ఒకటొకటిగా అప్డేట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. నవంబర్ లో సినిమాకు సంబందించిన అప్డేట్ ను అనౌన్స్ చేస్తానని రాజమౌళి చెప్పడంతో అందరు ఆ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దానికోసం ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నారు.

ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సినిమా నుంచి ఒకటొకటిగా అప్డేట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. నవంబర్ లో సినిమాకు సంబందించిన అప్డేట్ ను అనౌన్స్ చేస్తానని రాజమౌళి చెప్పడంతో అందరు ఆ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దానికోసం ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నారు.

  • Published Nov 13, 2025 | 4:52 PMUpdated Nov 13, 2025 | 4:52 PM
SSMB 29 రిలీజ్ డేట్ ఇదేనా !

ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సినిమా నుంచి ఒకటొకటిగా అప్డేట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. నవంబర్ లో సినిమాకు సంబందించిన అప్డేట్ ను అనౌన్స్ చేస్తానని రాజమౌళి చెప్పడంతో అందరు ఆ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దానికోసం ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నారు. ఈలోపే ఎలాంటి హింట్స్ లేకుండా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడం , హిరోయిన్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్ కు జేమ్స్ కెమరూన్ వస్తున్నారనే విషయం కూడా బయటకు వచ్చేసింది.

ఇప్పుడు ఆడియన్స్ అంత ఈవెంట్ హైప్ లో ఉంటే.. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇది వరకే ఈ సినిమా 2027 మార్చ్ రిలీజ్ అనే టాక్ ఉంది. కానీ లేటెస్ట్ గా వరల్డ్ పాపులర్ సినిమా లెటర్ బాక్స్ వారు మార్చ్ 25, 2027 లో ఈ సినిమా వస్తుంది అని పెట్టడం వైరల్ గా మారింది. అసలు సినిమా టైటిల్ ఏంటో కూడా సరిగ్గా తెలీదు.. కథ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. వచ్చిన ఈ కొద్దీ అప్డేట్స్ తోనే ఎవరికీ నచ్చిన కథను వారు అల్లేసుకుంటున్నారు. ఈ విషయాలన్నిటి గురించి ఓ క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.