iDreamPost
android-app
ios-app

SSMB 29 షూటింగ్ మళ్ళీ పోస్ట్ పోన్.. ఇంకెప్పుడు జక్కన్నా!

  • Published Nov 25, 2024 | 5:41 PM Updated Updated Nov 25, 2024 | 5:41 PM

మొదట 2024 డిసెంబర్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు. కానీ.. కాదు కాదు 2025 జనవరిలో షూట్ స్టార్ట్ చేయడం కన్ఫర్మ్. ఇవిగో లొకేషన్స్.. అదిగో లుక్ టెస్ట్ లు అన్నారు. సరేలే ఇప్పటికైనా అవుతుంది అనుకునేలోపే మరో ట్విస్ట్. రాజమౌళితో సినిమా అంటే ట్విస్ట్ లు , సర్ప్రైజ్ లు కామన్. కానీ మరి ఇన్ని ట్విస్ట్ లు ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు SSMB 29 గురించి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కష్టమట.

మొదట 2024 డిసెంబర్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు. కానీ.. కాదు కాదు 2025 జనవరిలో షూట్ స్టార్ట్ చేయడం కన్ఫర్మ్. ఇవిగో లొకేషన్స్.. అదిగో లుక్ టెస్ట్ లు అన్నారు. సరేలే ఇప్పటికైనా అవుతుంది అనుకునేలోపే మరో ట్విస్ట్. రాజమౌళితో సినిమా అంటే ట్విస్ట్ లు , సర్ప్రైజ్ లు కామన్. కానీ మరి ఇన్ని ట్విస్ట్ లు ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు SSMB 29 గురించి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కష్టమట.

  • Published Nov 25, 2024 | 5:41 PMUpdated Nov 25, 2024 | 5:41 PM
SSMB 29 షూటింగ్ మళ్ళీ పోస్ట్ పోన్.. ఇంకెప్పుడు జక్కన్నా!

రాజమౌళి నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుంది. జక్కన్న ఆలస్యంగా సినిమాలు తీస్తాడని అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో ప్రస్తుతం రాజమౌళి., మహేష్ కాంబోలో ఓ మూవీపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా లొకేషన్ హంట్ కూడా స్టార్ట్ చేయడంతో ఇక ఏముంది.. సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేట్.. ఒక్కసారి షూట్ స్టార్ట్ అయితే వరుస అప్డేట్స్ వస్తాయని అంతా వెయిట్ చేస్తున్నారు. మొదట 2024 డిసెంబర్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందన్నారు. కానీ.. కాదు కాదు 2025 జనవరిలో షూట్ స్టార్ట్ చేయడం కన్ఫర్మ్. ఇవిగో లొకేషన్స్.. అదిగో లుక్ టెస్ట్ లు అన్నారు. సరేలే ఇప్పటికైనా అవుతుంది అనుకునేలోపే మరో ట్విస్ట్. రాజమౌళితో సినిమా అంటే ట్విస్ట్ లు , సర్ప్రైజ్ లు కామన్. కానీ మరి ఇన్ని ట్విస్ట్ లు ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పుడు SSMB 29 గురించి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కష్టమట.

ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అంతే కాకుండా స్టోరీతో పాటు.. క్యారెక్టర్స్ , టెక్నీకల్ విషయాలపై కూడా వర్క్ షాప్స్ జరుగుతున్నాయట. ఆ వర్క్ షాప్స్ కు మహేష్ కూడా అటెండ్ అవుతున్నట్లు సమాచారం. ఇక రీసెంట్ గా మహేష్ కొత్త లుక్స్ మరోసారి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి. అంటే ఫైనల్ లుక్స్ కూడా ఇంకా కన్ఫర్మ్ కానట్లే. ఒక్కసారి మహేష్ లుక్స్ ఫైనల్ అయితే ఇంకా మూవీ రిలీజ్ వరకు మహేష్ కనిపించడు. సో అందుకోసమే జక్కన్న ఇంకాస్త టైం తీసుకుని 2025 మార్చిలో SSMB 29 షూట్ ను స్టార్ట్ చేయనున్నారట. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినా కానీ.. రాజమౌళి టైం తీసుకున్నాడంటే కచ్చితంగా ఎదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని ఓపికగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన విషయమే. రాజమౌళి నుంచి 1000 కోట్లంటే ఆ మాత్రం వెయిటింగ్ తప్పదని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఈ సినిమా ఎప్పటికి కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. కానీ… కచ్చితంగా ఎవరు టచ్ చేయలేని రికార్డ్ ను క్రియేట్ చేస్తుందని ఇప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు. రాజమౌళి సినిమాలంటే ఆ మాత్రం నమ్మకం ఉంటుందని చెప్పడంలో ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. సినిమా కోసం హాలీవుడ్ నటి నటులు , హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఎంపిక చేస్తున్నాడట జక్కన్న. మొత్తానికి సినిమా షూటింగ్ అయితే జనవరి నుంచి మార్చి వరకు పోస్ట్ పోన్ అయింది. అయినా సరే సినిమా మీద క్యూరియాసిటీ అయితే ఎక్కడా తగ్గడం లేదు. అది జక్కన్న రేంజ్. ప్రస్తుతానికైతే మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఇక తర్వాత వచ్చే అప్డేట్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap