Swetha
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నుంచి రీసెంట్ గా చాల వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన భక్తి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నుంచి రీసెంట్ గా చాల వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన భక్తి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Swetha
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నుంచి రీసెంట్ గా చాల వైరల్ అవుతుంది. ఓ వైపు మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమయంలోనే హార్డ్ డిస్క్ మాయమవ్వడం లాంటివి మూవీ టీం ని బాగా డిస్ట్రబ్ చేశాయని చెప్పి తీరాలి. నిందితులను పట్టుకోవడంతో వాళ్ళు ప్రస్తుతానికి రిలాక్స్ అయ్యారని సమాచారం. ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన భక్తి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘శ్రీకాళహస్తి’ మహత్యాన్ని వివరించేలా ఈ పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఆలపించారు. సుద్దాల అశోక్ తేజ పాటకు లిరిక్స్ అందించగా.. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. ఆధ్యాత్మికంగా సాగే ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ లాంటి ఎంతో మంది ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. జూన్ 27 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A song filled with devotion and power! 🔥 Sri-Kala-Hasti lyrical from #Kannappa🏹 is OUT NOW! 🎶✨ Feel the rhythm, embrace the energy! Watch & enjoy!
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#SriKalaHastiLyricalSong #Kannappa #Stalapurana #OmNamahShivaya🔗Telugu:… pic.twitter.com/e4ebn1Ypoh
— Kannappa The Movie (@kannappamovie) May 28, 2025