iDreamPost
android-app
ios-app

శ్రీజ ఎమోషనల్‌ పోస్ట్‌.. గుండె బద్ధలైనపుడు అంటూ…

  • Published Nov 05, 2023 | 5:10 PM Updated Updated Nov 05, 2023 | 5:10 PM

తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘‘ విషయాలు మన కంట్రోల్‌లో లేనపుడు.. పరిస్థితులు దారుణంగా..

తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘‘ విషయాలు మన కంట్రోల్‌లో లేనపుడు.. పరిస్థితులు దారుణంగా..

  • Published Nov 05, 2023 | 5:10 PMUpdated Nov 05, 2023 | 5:10 PM
శ్రీజ ఎమోషనల్‌ పోస్ట్‌.. గుండె బద్ధలైనపుడు అంటూ…

కొణిదెల డాటర్‌ శ్రీజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా.. సోషల్‌ మీడియాలో ఆమె చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకంటూ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను దాదాపు 4 లక్షల మంది ఫాలో అవుతున్నారు. శ్రీజ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. తనకు సంతోషం కలిగినా.. బాధ కలిగినా ఏదో ఒక పోస్టు ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు.

తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘‘ విషయాలు మన కంట్రోల్‌లో లేనపుడు.. పరిస్థితులు దారుణంగా, కఠినంగా ఉన్నపుడు.. గుండెకు గాయమై బద్ధలు అయినపుడు.. మనసు డిస్ట్రబ్‌, స్పూర్తిదాయకంగా లేనపుడు.. శరీరం అలసి, సొలసి ఉన్నపుడు… కళ్లు మూసుకుని నాలోని ప్రపంచంతో కనెక్ట్‌ అవ్వటమే ఓ మంచి మార్గం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీజ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ పోస్టుకు లక్షకుపైగా వ్యూస్‌.. 18 వేలకుపైగా లైక్స్‌ వచ్చాయి. కాగా, శ్రీజ మానసికంగా.. శారీరకంగా ధృడంగా ఉండటానికి ఎప్పుడూ వ్యాయామం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అత్యంత కఠినమైన ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొంటూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఫ్యామిలీతో గడిపిన అద్భుత క్షణాలకు సంబంధించిన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఉంటారు. మరి, శ్రీజ కొణిదెల పెట్టిన ఎమోషనల్‌ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom