iDreamPost
android-app
ios-app

డార్లింగ్ తో మూవీ అంటే.. కొన్ని కండిషన్స్ కంపల్సరీ!

  • Published Nov 28, 2024 | 4:22 PM Updated Updated Nov 28, 2024 | 4:22 PM

డార్లింగ్ తో మూవీ అంటే ఒక్కొక్కరు పరుగులు పెట్టాల్సిందే. వరుస మూవీస్ తో తాను పరుగులు పెడుతున్నదే కాకుండా.. మూవీ టీం , దర్శకులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు డార్లింగ్ . మరి గ్యాప్ రాకుండా చూసుకుంటాను అని అభిమానులకు మాట ఇచ్చాడు కదా.. బహుశా అందుకునేమో ఈ హడావిడి.

డార్లింగ్ తో మూవీ అంటే ఒక్కొక్కరు పరుగులు పెట్టాల్సిందే. వరుస మూవీస్ తో తాను పరుగులు పెడుతున్నదే కాకుండా.. మూవీ టీం , దర్శకులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు డార్లింగ్ . మరి గ్యాప్ రాకుండా చూసుకుంటాను అని అభిమానులకు మాట ఇచ్చాడు కదా.. బహుశా అందుకునేమో ఈ హడావిడి.

  • Published Nov 28, 2024 | 4:22 PMUpdated Nov 28, 2024 | 4:22 PM
డార్లింగ్ తో మూవీ అంటే.. కొన్ని కండిషన్స్ కంపల్సరీ!

డార్లింగ్ తో మూవీ అంటే ఒక్కొక్కరు పరుగులు పెట్టాల్సిందే. వరుస మూవీస్ తో తాను పరుగులు పెడుతున్నదే కాకుండా.. మూవీ టీం , దర్శకులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు డార్లింగ్ . మరి గ్యాప్ రాకుండా చూసుకుంటాను అని అభిమానులకు మాట ఇచ్చాడు కదా.. బహుశా అందుకునేమో ఈ హడావిడి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. వీటిలో రిలీజ్ కు రెడీ గా ఉన్న మూవీ రాజాసాబ్. మొన్నీమధ్యన ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మొదటిసారి ప్రభాస్ ను ఘోస్ట్ గెటప్ లో చూడబోతున్నారు . పైగా డార్లింగ్ లుక్స్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. సో రాజాసాబ్ పై ప్రస్తుతం డీసెంట్ హైప్ నెలకొంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ప్రభాస్ తో సినిమాలంటే హీరోయిన్స్ కు షరతులు వర్తిస్తాయి అంటూ ఓ న్యూస్ బాగా హడావిడి చేస్తుంది.

కల్కి సినిమాలో ఒకరిద్దరు హీరోయిన్స్ తో వర్క్ చేశారు డార్లింగ్. ఇద్దరి కాల్షీట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ షూట్ ఫినిష్ చేశారు. కల్కి సెకండ్ పార్ట్ లో కూడా వీరిద్దరి రోల్స్ కంటిన్యు అవుతాయి. అటు సలార్ పార్ట్ 1 లో మెరిపించిన శృతి హాసన్ రోల్ కూడా పార్ట్ 2 లో కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ రాజాసాబ్ మూవీ సెట్స్ పై ఉంది. యూరోప్ లో మాళవిక మోహన్ తో కలిసి ప్రభాస్ స్టెప్పులు వేస్తే ఈ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫౌజీ మూవీ రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇమాన్వి సిల్వర్ స్క్రీన్ పై పరిచయం అవుతుంది. ఆల్రెడీ మూవీ అనౌన్సుమెంట్ టైం లో ఈ అమ్మడిని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీనితో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. కానీ ఫౌజీ మేకర్స్ మాత్రం ఈ సినిమా అయ్యేంత వరకు మరో సినిమా చేయడానికి వీలు లేదని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారట. ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు కాబట్టి.. వీలైనంత త్వరగా ఈ సినిమా షూట్ కంప్లీట్ చేస్తేనే ఈ అమ్మడికి వేరే ఆఫర్స్ దక్కుతాయి. లేదంటే ఇమాన్వి ఈ సినిమా రిలీజ్ వరకు దీనికి మాత్రమే పరిమితం అయ్యి ఉండాలి.

మేకర్స్ కూడా ప్రభాస్ షెడ్యూల్ కు తగినట్టుగానే ఇతర ఆర్టిస్ట్ ల కాల్షీట్స్ ను ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ నుంచి ఇప్పటివరకు అప్డేట్స్ వచ్చాయి. కానీ అందులో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో మొత్తానికి ప్రభాస్ తో సినిమా అంటే అంతా అలెర్ట్ అవ్వాల్సిందే. వాళ్ళ వాళ్ళ కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసుకోవాల్సిందే. పాన్ ఇండియా స్టార్ తో మూవీ అంటే కచ్చితంగా ఈజిగా ఫేమ్ వచ్చేస్తుంది. కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ మాత్రం తప్పవు అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet