iDreamPost
android-app
ios-app

వీడియో: చెప్పులు మోసిన భర్త.. ఎమోషనలైన స్టార్ హీరోయిన్!

  • Published Jul 01, 2024 | 4:16 PM Updated Updated Jul 01, 2024 | 4:18 PM

Sonakshi Sinha: ఇటీవల కాలంలో సినీ రంగానికి చెందిన వారు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. అలా పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ ..తన భర్త గురించి ఎమోషనల్ పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.

Sonakshi Sinha: ఇటీవల కాలంలో సినీ రంగానికి చెందిన వారు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. అలా పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ ..తన భర్త గురించి ఎమోషనల్ పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.

  • Published Jul 01, 2024 | 4:16 PMUpdated Jul 01, 2024 | 4:18 PM
వీడియో: చెప్పులు మోసిన భర్త.. ఎమోషనలైన స్టార్ హీరోయిన్!

సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సినిమా వాళ్లకు సంబంధించిన  వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వారు ఏ పని చేసినా.. అది న్యూస్ గా మారుతుంది. ఇది ఇలా ఉంటే.. ఇటీవల సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగుడుపెడుతున్నారు. అలానే ఇటీవల  ఓ బాలీవుడ్ భామ తన కొత్త జీవితంలోకి ప్రవేశించింది. ఈక్రమంలో ఆమె భర్త..చెప్పులు మోస్తూ..తన ప్రేమను వ్యక్తం చేశాడు. దానిపై ఆ స్టార్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆమె ఎవరు, ఆ పోస్టు ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం…

ఇటీవల కాలంలో సినీ రంగానికి చెందిన వారు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక బాలీవుడ, టాలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు పెళ్లిళ్లులు చేసుకుంటున్నారు. తమను ప్రేమించిన వారిని కొందరు చేసుకుంటే..పెద్దల నిశ్చయించిన వారిని మరికొందరు మనువాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా…తన ప్రియుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. చాలా కాలంగా జహీర్ ఇక్బాల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.  ఈ క్రమంలోనే తాజాగా తన ప్రియుడు ఇక్బాల్ నే భర్తగా చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత తన భర్తతో కలిసి ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పెళ్లైన ఐదు రోజులకే ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోనాక్షి సిన్హా భర్త ఇక్బాల్.. ఆమె చెప్పులు మోశాడు. ఇక ఈ సంఘటనపై సోనాక్షి ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ప్రేమకు అర్థం ఏమిటో..నిన్ను, నన్నే చూపిస్తానంటోంది ఈ బ్యూటీ. తన భర్త గురించి గొప్ప వర్ణిస్తూ ఈ సుందరి ఈ పాట పాడుతోంది. తన లవర్ జహీర్‌ ఇక్బాల్‌ భర్తగా మారినా తరువాత కూడా తనపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకొస్తోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో సోనాక్షి చెప్పులను ఇక్బాల్‌ తన చేతులతో పట్టుకుని ముందు నడుస్తున్నాడు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ..తనపై తన భర్తకు ఉన్న ప్రేమ ఇంతా అంటూ రాసుకొచ్చింది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా   వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి సోనాక్షి  ఎంట్రీ ఇచ్చింది. ‘దబంగ్’ మూవీతో హీరోయిన్‌గా  ఈ  బ్యూటీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే  ఈ మధ్యకాలంలో సోనాక్షికి   సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించింది.ఇండస్ట్రీకే చెందిన జహీర్ ఇక్బాల్ అనే నటుడిని ప్రేమించి.. జూన్ 23న పెళ్లి చేసుకుంది. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా  రిజిస్ట్ర్ మ్యారెజ్ చేసుకుంది. ఇటీవలె ఒక్కటైన సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట తమ మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. జంటగా బయటకు వెళ్తూ మ్యారేజ్ లైఫ్‌ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన భర్తకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Indian Express Entertainment (@ieentertainment)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet