iDreamPost
android-app
ios-app

ఆ సినిమాలో శోభిత ధూళిపాళ్లకు ఐటం సాంగ్ ఆఫర్?.. చేస్తుందా?

  • Published Aug 23, 2024 | 8:31 PM Updated Updated Aug 23, 2024 | 8:31 PM

Sobhita Dhulipala: నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ్ల పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా మారింది. ఈ క్రమంలో శోభితకు ఆ క్రేజీ ప్రాజెక్టులో ఐటం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట?

Sobhita Dhulipala: నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ్ల పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా మారింది. ఈ క్రమంలో శోభితకు ఆ క్రేజీ ప్రాజెక్టులో ఐటం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట?

  • Published Aug 23, 2024 | 8:31 PMUpdated Aug 23, 2024 | 8:31 PM
ఆ సినిమాలో శోభిత ధూళిపాళ్లకు ఐటం సాంగ్ ఆఫర్?.. చేస్తుందా?

ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న శోభిత ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. మీడియా, సోషల్ మీడియాలో నటి శోభిత పేరు మారుమ్రోగింది. నటి శోభిత ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటీ అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో శోభితకు ఊహించని స్థాయిలో క్రేజ్ సంతరించుకుంది. ఇదిలా ఉంటే నటి శోభితకు ఓ క్రేజీ ప్రాజెక్టులో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ శోభితకు డాన్3 ప్రాజెక్ట్ లో ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. శోభితకు ఐటం సాంగ్ ఆఫర్ గురించి నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది.

ఫర్హాన్ అక్తర్ శోభితకు డాన్3 ప్రాజెక్ట్ లో ఐటం సాంగ్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఐటెం సాంగ్ ఆఫర్ కు శోభిత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా రిజెక్ట్ చేస్తుందా? అనే చర్చ ఊపందుకుంది. శోభిత ఐటెం సాంగ్ చేయడానికి చైతు అంగీకరిస్తాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ హోరెత్తుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ సైతం శోభితకు వచ్చిన ఈ ఆఫర్ ను యాక్సెప్ట్ చేయొద్దనే కోరుకుంటారు. ఎదుకంటే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు ఐటెం సాంగ్స్ చేయడం అభిమానులు ఇష్టపడరు. ఇప్పుడు అందరి దృష్టి శోభిత ఏం నిర్ణయం తీసుకుంటుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

item song offer for shobita

సినిమా కెరీర్ లో అవకాశాలు మెండుగా ఉండాలంటే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందే. స్టన్నింగ్ పర్ఫామెన్స్ ఇస్తేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు నటి శోభితకు వచ్చిన ఆఫర్ భారీ ప్రాజెక్ట్ నుంచి కాబట్టి ఐటెం సాంగ్ చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై శోభిత స్పందిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చైతూతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న శోభిత మ్యారేజ్ అనంతరం ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటారనే చర్చ కూడా మొదలెట్టేసారు నెటిజన్స్.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio