iDreamPost
android-app
ios-app

సితార మంచి మనసు.. అనాధ పిల్లల కోసం గుంటూరు కారం స్పెషల్ షో!

  • Published Jan 20, 2024 | 5:34 PM Updated Updated Jan 20, 2024 | 5:34 PM

మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి అందరికి తెలిసిందే. చిన్న వయస్సు నుంచే తండ్రి బాటలో నడుస్తూ తన గొప్ప మనస్సుని చాటుకుంది సితార. సహాయం చేసే గుణం, పెద్దల పట్ల గౌరవం చూపించడం పై సితార తండ్రినే మించిపోయింది. అయితే తాజాగా గుంటూరు కారం సినిమా విషయంలో ఆమె చేస్తున్న పనిపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకి ఏం జరిగిదంటే..

మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి అందరికి తెలిసిందే. చిన్న వయస్సు నుంచే తండ్రి బాటలో నడుస్తూ తన గొప్ప మనస్సుని చాటుకుంది సితార. సహాయం చేసే గుణం, పెద్దల పట్ల గౌరవం చూపించడం పై సితార తండ్రినే మించిపోయింది. అయితే తాజాగా గుంటూరు కారం సినిమా విషయంలో ఆమె చేస్తున్న పనిపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకి ఏం జరిగిదంటే..

  • Published Jan 20, 2024 | 5:34 PMUpdated Jan 20, 2024 | 5:34 PM
సితార మంచి మనసు.. అనాధ పిల్లల కోసం గుంటూరు కారం స్పెషల్ షో!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడిగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. కాగా, తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత రోజు నుంచి మంచి సక్సెస్ ట్రాక్ లో నిలిచింది. ఈ క్రమంలోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. చాలాకాలం తర్వాత మహేష్ గుంటూరు కారంతో మంచి సక్కెస్ ని అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయస్సు నుంచే తండ్రి బాటలో నడుస్తూ తన గొప్ప మనస్సుని చాటుకుంది సితార. తాజాగా గుంటూరు కారం సినిమా విషయంలో ఆమె చేస్తున్న పనిపై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మహేష్, నమ్రతల ముద్దుల కుమార్తే సితార ఘట్టమనేని గురించి అందరికి తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమాని చిన్నతనం నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సితార. తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ.. చాలామంది పేదవాళ్లకు సహాయం చేస్తోంది. అయితే తాజాగా సితార ఆనాథ పిల్లల గురించి తన తండ్రి నటించిన గుంటూరు కారం సినిమాను ప్రత్యేకంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న మహేష్ అభిమానులు సితార గొప్ప మనస్సుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులోనే సహాయం చేసే గుణం, పెద్దల పట్ల గౌరవం చూపించడం పై సితార తండ్రినే మించిపోయింది.

Sithaara

ఇటీవలే సితార ఓ ప్రముఖ జువెలరీ సంస్థ యాడ్ లో నటించిగా అందుకు వచ్చిన డబ్బులను మొత్తం తన తండ్రి ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ఆ జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యారు. కాగా, గతంలో దసరా సందర్భంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి తల్లి నమ్రతతో సితార కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేద వృద్ధులు, మహిళలకు వివిధ బహుమతులు అందించారు. కానుకలు అందుకోవడానికి స్టేజిపైకి ఓ వృద్ధురాలు రావడానికి ఇబ్బంది పడగా సితార వెంటనే స్పందించింది. స్టేజి దిగి ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత వారితో కలిసిపోయి నవ్వుతూ ఫొటోలు దిగింది. ఈ ఘటనను మహేశ్ అభిమాని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తండ్రికి తగ్గ కూతురు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. మరి, సితార చేసిన మంచి పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş