iDreamPost
android-app
ios-app

ఆ హీరోలిద్దరూ గేలు.. అందుకే విడాకులు.. సింగర్ సుచిత్ర కామెంట్స్

  • Published May 15, 2024 | 9:10 PM Updated Updated May 15, 2024 | 9:10 PM

ఒకప్పుడు సుచీ లీక్స్ పేరుతో సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర.. మరోసారి తెరపైకి వచ్చింది. సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు అన్నీ త్రిషనే ఇచ్చిందని సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు.. ఆ హీరోలిద్దరూ గేలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఒకప్పుడు సుచీ లీక్స్ పేరుతో సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర.. మరోసారి తెరపైకి వచ్చింది. సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు అన్నీ త్రిషనే ఇచ్చిందని సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు.. ఆ హీరోలిద్దరూ గేలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

  • Published May 15, 2024 | 9:10 PMUpdated May 15, 2024 | 9:10 PM
ఆ హీరోలిద్దరూ గేలు.. అందుకే విడాకులు.. సింగర్ సుచిత్ర కామెంట్స్

సుచీ లీక్స్ ఒకప్పుడు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలకు సంబందించిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లీక్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ధనుష్, త్రిష సహా అనేక మంది స్టార్ సెలబ్రిటీల మీద సింగర్ సుచిత్ర అనేక ఆరోపణలు చేసింది. కోలీవుడ్ లో జరిగే డ్రగ్స్ పార్టీలు, ఇల్లీగల్ వ్యవహారాలు వంటి వాటి మీద అప్పట్లో సుచిత్ర చేసిన ఆరోపణల కారణంగా కోలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. 

తాజాగా మరోసారి సుచిత్ర వెలుగులోకి వచ్చింది. సుచీ లీక్స్ పేరుతో మరోసారి ఇండస్ట్రీపై బాంబ్ పేల్చింది. ధనుష్, జీవీ ప్రకాష్, త్రిష వంటి వారి మీద మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్యల విడాకుల గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారని కామెంట్స్ చేసింది. అంతేకాదు.. ధనుష్ ఒక గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. మరో హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ కుమార్ ని కూడా గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. సైంధవి, జీవీ ప్రకాష్ ల రిలేషన్ బ్రేకప్ మీద కూడా కామెంట్స్ చేసింది. జీవీ ప్రకాష్ కూడా ఒక గే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ధనుష్, జీవీ ఇద్దరూ కూడా ఒకే గదిలో ఉంటారని.. రాత్రి మూడు గంటల వరకూ ఏం పార్టీ చేసుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Suchitra

త్రిష మీద కూడా కామెంట్స్ చేసింది. సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిష ఇచ్చిందని కామెంట్స్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో త్రిష ప్లేట్ పిరాయించిందని.. ఆమెను ఇంగ్లీష్ లో ఒక తిట్టు తిట్టింది. అప్పట్లో అమలాపాల్, త్రిషలతో ధనుష్ ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన కారణంగానే ధనుష్, ఐశ్వర్య మధ్య విబేధాలు మొదలయ్యాయని.. ఆ కారణంగానే విడిపోయారని కోలీవుడ్ లో చర్చించుకుంటారు. ఇక సుచిత్ర తన భర్తపై కూడా ఆరోపణలు చేసింది. అతనో గే అంటూ వ్యాఖ్యానించింది. అయితే సుచిత్ర వ్యాఖ్యలపై ఆమె భర్త స్పందించాడు. ఆమె మానసిక స్థితి బాలేదని.. అందుకే పిచ్చి వాగుడు వాగుతుందని.. అవేమీ పట్టించుకోవద్దని ఒక వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం సుచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్ కుమార్ లని ఉద్దేశించి సుచిత్ర చేసిన కామెంట్స్ పై ఆ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom