iDreamPost
android-app
ios-app

రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ సింగర్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 09:24 PM, Mon - 11 December 23

ఓ స్టార్ సింగర్ తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది.

ఓ స్టార్ సింగర్ తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది.

  • Author Soma Sekhar Published - 09:24 PM, Mon - 11 December 23
రెండోసారి తల్లి కాబోతున్న స్టార్ సింగర్! పోస్ట్ వైరల్..

సెలబ్రిటీలు తమ రీల్ లైఫ్, రియల్ లైఫ్ లకు సంబంధించిన ఏ చిన్న విషయాలనైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తమ ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా, సంతోష సమయాలైనా సదరు సంగతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ సింగర్ తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో.. ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రముఖులు, నెటిజన్లు. మరి రెండోసారి తల్లి కాబోతున్న ఆ స్టార్ సింగర్ ఎవరు?

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి-నందు దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ఫ్యామిలీ పిక్ ను తమ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి.. ఈ శుభవార్త చెప్పుకొచ్చారు. ఈ దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉంది. ఇప్పుడు ఆ పాప ఫిబ్రవరిలో అక్క పోస్ట్ ఎక్కబోతోంది అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో గీతా మాధురి మళ్లీ గర్భం దాల్చానని చెప్పక్కనే చెప్పిందన్న మాట. దీంతో ఈ జంటకు విషెస్ చెబుతున్నారు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు. ఇదిలా ఉండగా 2014లో నందు-గీతా మాధురి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2019లో దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గీతా మాధురి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అటు నందు కూడా నటుడిగా, యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş