ప్రభాస్ పై కామెంట్స్ చేసిన అర్షద్ పై సిద్దు జొన్నలగడ్డ ఆగ్రహం!

Siddhu Comments On Arshad Warsi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయనపై టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Siddhu Comments On Arshad Warsi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయనపై టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్ట్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898ఏడీ.  జూన్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమాకు ప్రశంసల వర్షం కురిసింది. ఇలా అందరూ కల్కి సినిమా, ప్రభాస్ యాక్టింపై ప్రశంసల కురిపిస్తుంటే..బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ మాత్రం  వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ జోకల్ లో ఉందంటూ చేసిన వాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఆయనపై పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అయ్యారు. తాజాగా అర్షద్ పై హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన విమర్శలు చేయడం సరికాదంటూ ఓపెన్ లెటర్ రాశారు.

Show comments