iDreamPost
android-app
ios-app

భార్య కోసం బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్న హీరో.. ఎవరంటే?

  • Published Aug 22, 2024 | 2:31 PM Updated Updated Aug 22, 2024 | 2:33 PM

Big Boss 8: మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే ఈ బిగ్ బాస్ హోస్ కు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ సీరియల్ హీరో మాత్రం భార్య వద్దందని ఈ లిస్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇంతకీ ఎవరంటే..

Big Boss 8: మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే ఈ బిగ్ బాస్ హోస్ కు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ సీరియల్ హీరో మాత్రం భార్య వద్దందని ఈ లిస్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇంతకీ ఎవరంటే..

  • Published Aug 22, 2024 | 2:31 PMUpdated Aug 22, 2024 | 2:33 PM
భార్య కోసం  బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్న హీరో.. ఎవరంటే?

మొన్న మొన్నటి వరకు కంటెస్టెంట్స్ ను వెతికే పనిలో ఉన్న బిగ్ బాస్ తాజాగా బుల్లితెర ప్రేక్షకులకు అదిరే శుభవార్తను ప్రకటించారు. నిన్ననే బిగ్ బాస్ షో ప్రారంభంకు ఆఫిషియల్ డేట్ ను ప్రకటించారు. కాగా, మొన్నటి వరకు ఈ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1, 8 తేదీల్లో ప్రారంభం కానుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తాజాగా ఈ షో లాంఛింగ్ డేట్ ను రిలీజ్ చేస్తూ.. ఈ మేరకు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమోలో ఈ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగ ఉంది. కనుక ఈ పండుగ కంటే ముందు బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించనుంది. ఇకపోతే ఈ బిగ్ బాష్ షోకు ఓ సీరియల్ హీరో వెళ్లనుండగా.. చివరి నిమిషంలో తన భార్య అభ్యంతరం చెప్పడంతో ఈ బంపర్ ఆఫర్ ను వదులుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..

మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతానికి ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. కాగా, ఇప్పటికే బిగ్ బాస్ కు ఈసారి 12 మంది కంటెస్టెంట్స్ పేర్లు జోరుగా వినిపిస్తున్ విషయం తెలిసిందే. అయితే ఆ లిస్ట్ లో యాంకర్ రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క, ఆలీ తమ్ముడు ఖయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, నటి సోనియా సింగ్, సీరియల్ నటి యాష్మి గౌడ, మోడల్ ఊర్మిళ చౌహన్, నటుడు అభిరామ్ వర్మ, నటుడు నిఖిల్.. ఫైనల్ అయ్యారట.  ఇక వారితో పాటు మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నారట. కానీ, చివరి నిమిషంలో ఇంద్రనీల్ ఆ లిస్ట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం.

indraneel serial actor

అందుకు కారణం.. ఇంద్రనీల్ భార్య నటి మేఘన. ఈమె బిగ్ బాస్ షోకి వెళ్లవద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట. ఎందుకంటే.. బిగ్ బాస్ షోకి వెళితే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందని, ఎక్కువగా నెగిటివ్ ఇమేజ్ వస్తుందని, పైగా అది కెరీర్ కి మైనస్ అవుతుందని,  అందుకే బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట. ఇక భార్య మాటకు నో చెప్పాని ఇంద్రనీల్ షోకి వెళ్లాలనే ఆలోచన విరమించకున్నట్లు తాజగా  బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరైన స్పై అక్క స్వయంగా  బయటపెట్టిందని సమాచారం. మరీ, భార్య మాటకు అడ్డు చెప్పకుండా ఇంద్రనీల్  బిగ్ బాస్ హోస్ కు వెళ్లకుడాదని తప్పుకున్నరనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom