iDreamPost
android-app
ios-app

Poonam Pandey: వివాదాస్పద నటి పూనమ్ పాండే మృతి..! షాక్‌లో అభిమానులు

  • Published Feb 02, 2024 | 12:24 PM Updated Updated Feb 03, 2024 | 1:10 PM

కాంట్రవర్సీ క్వీన్, సోషల్ మీడియా స్టార్, బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే ఇక లేరు. మోడల్ రంగం నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఇప్పుడు ఆమె లేదన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాంట్రవర్సీ క్వీన్, సోషల్ మీడియా స్టార్, బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే ఇక లేరు. మోడల్ రంగం నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఇప్పుడు ఆమె లేదన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Published Feb 02, 2024 | 12:24 PMUpdated Feb 03, 2024 | 1:10 PM
Poonam Pandey: వివాదాస్పద నటి పూనమ్ పాండే మృతి..! షాక్‌లో అభిమానులు

వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. 2011లో టీమ్ ఇండియా ప్రపంచ కప్ కొడితే.. నగ్నంగా మైదానంలో పరుగులు పెడతానంటూ బోల్డ్ కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో కూడా సెమీ న్యూడ్ ఫోటోలు పెడుతూ విమర్శల పాలైంది. ఆమె ఎవరో కాదూ బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే. కాంట్రవర్సియల్ వ్యాఖ్యలు చేస్తూ.. వార్తలో నిలిచిన ఈమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యానర్) తో బాధపడుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఓ ఇన్‌స్టా‌గ్రామ్ పోస్టు. సోషల్ మీడియా సెన్సేషనల్ స్టార్  పూనమ్ మరణ వార్త  ఆమె ఇన్ స్టా ఖాతా నుండి పూనమ్ టీం వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 32 సంవత్సరాలు.

ఇది చదవండి: నేను బతికే ఉన్నా.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే!

‘ఈ ఉదయం మాక కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేసేందుకు చింతిస్తున్నాంం. ఈ దు:ఖ సమయంలో ఆమెను గుర్తు చేసుకోవాల్సి ఉంది’ అంటూ పోస్టు చేశారు. 1991లో జన్మించిన పూనమ్ పాండే.. 12వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కింగ్ ఫిషర్ వంటి ఫ్యాషన్ పత్రికల్లో ఆమె ఫోటోలు ప్రచురితం అయ్యాయి. ఆ తర్వాత నటిగా మారింది పూనమ్. నషా అనే హిందీ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కాంట్రవర్సియల్ క్వీన్ తెలుగులో కూడా మాలిని అండ్ కో అనే చిత్రంలో నటించింది. ఆమె చివరిగా ద జర్నీ ఆఫ్ కర్మలో కనిపించింది. 2020లో తన ప్రియుడ్ని పెళ్లాడిన పూనమ్. ఆ తర్వాత అతడిపై పలు ఆరోపణలు చేయగా. భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మరణ వార్త గురించి తెలిసి అభిమానులు షాక్‌కు గురయ్యారు.

 

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio