Swetha
ఓటిటి ల హావ మొదలైన తర్వాత దాదాపు సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఓటిటి డీల్ అనేది క్లోజ్ చేసుకుంటూ ఉంటారు నిర్మాతలు. కొన్ని మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక టాక్ ని బట్టి డీల్ క్లోజ్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో మాత్రం అంత సులభంగా జరగడం లేదు. సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి తెలియనిది కాదు.

ఓటిటి ల హావ మొదలైన తర్వాత దాదాపు సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఓటిటి డీల్ అనేది క్లోజ్ చేసుకుంటూ ఉంటారు నిర్మాతలు. కొన్ని మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక టాక్ ని బట్టి డీల్ క్లోజ్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో మాత్రం అంత సులభంగా జరగడం లేదు. సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి తెలియనిది కాదు. అప్పుడు రాబోయే మూవీస్ ఓటిటి డీల్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. పెద్ద సినిమాలు సైతం ఈ లిస్ట్ లో ఉండడం ఆశ్చర్యం.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రైమ్ వీడియో, జీ 5 ఫ్రంట్ రేస్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఓటిటి డీల్ ను ఎప్పుడు క్లోజ్ చేస్తారో చూడాలి. తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న జననాయకుడు సినిమా కూడా జనవరి నెలలోనే రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే టాక్ ఉంది. కానీ ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. రవి తేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతి రేస్ లో ఉంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 వారు సొంతం చేసుకున్నారట. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా పరాశక్తి. ఇది కూడా సంక్రాంతి రేస్ లో ఉంది. కానీ ఓటిటి డీల్ మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఇక ఇవన్నీ ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లాక్ చేసుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.