Swetha
సంగీత్ శోభన్ ఇప్పటికి మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన ఓ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. అయితే థియేటర్ లో ఫెయిల్ అయినా సినిమాలు ఓటిటి లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాయన్న సంగతి తెలియనిది కాదు.

సంగీత్ శోభన్ ఇప్పటికి మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన ఓ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. అయితే థియేటర్ లో ఫెయిల్ అయినా సినిమాలు ఓటిటి లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాయన్న సంగతి తెలియనిది కాదు. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.
సంగీత్ శోభన్ నటించి ఈ సినిమా మరేదో కాదు.. అదే గ్యాంబ్లర్స్. ఈ సినిమా జూన్ 6 న థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రమోషన్స్ కూడా సరిగా చేయకపోవడంతో.. అసలు సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా చాలా మందికి తెలియదు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 14 నుంచి ఈ సినిమాను సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.
ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. కార్డ్ క్యాజిల్ క్లబ్‌లో చాలామంది పేకాట ఆడుతూ ఉంటారు. ఆంటోని అలానే ఆడి తన వంశ గౌరవమైన లేడీ బర్డ్ అనే డైమండ్ కోల్పోతాడు. ఆ లేడీ బర్డ్ కాస్త మిస్ అవుతుంది. దీంతో ఆంటోని కొడుకు ఏంజిల్ ని చిదంబరం తన చెప్పచేతుల్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏంజిల్ ఆ డైమండ్ ను సంపాదించాడా లేదా ? ఇంతకీ కార్డ్ క్యాజిల్ క్లబ్ సంగతేంటి? తర్వాత ఏమైంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.