iDreamPost
android-app
ios-app

Actor: వైభవంగా ఆదితి ప్రభుదేవా సీమంతం.. ఫోటోలు వైరల్!

  • Published Feb 20, 2024 | 7:06 PM Updated Updated Feb 20, 2024 | 7:06 PM

కన్నడ భామ అదితి ప్రభుదేవా గురించి అందరికి తెలిసిందే. ఇటీవలే ఆమె కొత్త సంవత్సరంతో మంచి శుభవార్త చెప్పింది. అంతలోనే ఆమె ఇంట్లో మరో మంచి శుభకార్యం జరిగింది. ఇంతకి అదేమిటంటే..

కన్నడ భామ అదితి ప్రభుదేవా గురించి అందరికి తెలిసిందే. ఇటీవలే ఆమె కొత్త సంవత్సరంతో మంచి శుభవార్త చెప్పింది. అంతలోనే ఆమె ఇంట్లో మరో మంచి శుభకార్యం జరిగింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Feb 20, 2024 | 7:06 PMUpdated Feb 20, 2024 | 7:06 PM
Actor: వైభవంగా ఆదితి ప్రభుదేవా సీమంతం.. ఫోటోలు వైరల్!

కన్నడ భామ ‘అదితి ప్రభుదేవా’. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపొవచ్చు. కానీ, శాండల్ వుడ్ ప్రేక్షకులకు మాత్రం అదితి పరిచయం అక్కర్లేని పేరు. ఈమె కన్నడలో మొదటగా ‘ధైర్యం’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆవకాశాలు క్యూ కట్టాయి. దీంతో బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ 1 లాంటి చిత్రాలతో కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో ఈ ముద్దుగుమ్మ 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. అదితి వ్యాపారవేత్త యషాస్ ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవలే అదితి కొత్త ఏడాది ప్రారంభంలో ఓ శుభవార్త కూడా చెప్పింది. అంతలోనే.. అదితి ఇంట్లో మరో మంచి శుభకార్యం జరగింది. అదేమిటంటే..

ఇటీవలే అదితి తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పంచుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అదితి ప్రభుదేవా ఇంట్లో మంచి శుభకార్యం జరిగింది. అదేమిటంటే.. బెంగళూరులోని ఆమె నివాసంలో అదితికి ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహిచంారు. ఈ వేడుకెల్లో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. అలాగే శాండల్ వుడ్ కు చెందిన పలువురు నటీనటులు కూడా ఈ బేబీ షవర్ వేడుకలకు హాజరై కాబోయే తల్లిదండ్రులకు అశీర్వదించారు. ప్రస్తుతం అదితి సీమంతం ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అదితి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆమె శ్రయస్సును కోరుకుంటూ విషెస్ చెబుతున్నారు.

కాగా, గతంలో అదితి కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాది తాను తల్లిని అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ.. బేబి బంప్ తో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అలాగే అదితి గర్భం ధరించిన విషయంలో చాలా భావోద్వేగానికి గురై తన ఇన్ స్టాలో ఇలా రాసుకొచ్చింది. అందులో.. ‘బంధుత్వం చాలా గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుంచి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం కూడా అమ్మా. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. అలాంటి గొప్ప బంధం నేను కూడా 2024లో పొందబోతున్నా. నేను కూడా అమ్మను కాబోతున్నా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో అదితి పెట్టిన ఆ పోస్ట్ ను చూసిన ఆ ఫ్యాన్స్ అందరూ అభినందనలు తెలిపారు. ఇక అదితి చివరిగా నటించిన ‘అలెక్సా’ చిత్రం గతనెల జనవరి 26న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అదితి సీమంతం ఫోటోల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom