iDreamPost
android-app
ios-app

ఈ చదువుల సరస్వతి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

  • Published Aug 27, 2024 | 12:34 PM Updated Updated Aug 27, 2024 | 12:34 PM

బాగా చదివి పేపర్లలోకి ఎక్కిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కుర్రకారుకు క్రష్ గా మారింది ఈ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరంటే..?

బాగా చదివి పేపర్లలోకి ఎక్కిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కుర్రకారుకు క్రష్ గా మారింది ఈ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Aug 27, 2024 | 12:34 PMUpdated Aug 27, 2024 | 12:34 PM
ఈ చదువుల సరస్వతి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

ప్రతి హీరోయిన్‌లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకరు చదువులో బాగా రాణిస్తే.. మరొకరు ఆటపాటల్లో చురుకుగా ఉంటారు. ఇవి కాకుంటే ఎక్స్ ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్‌లో సత్తా చాటి ఉంటారు. ఇదిగో బాగా చదివి ఇలా పేపర్లకు ఎక్కిన ఈ చదువుల తల్లి సర్వస్వతి ఎవరో తెలుసా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈమె కూడా మలయాళ కుట్టీనే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ఓవర నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. వరుస హిట్లు కొట్టి గోల్డెన్ లెగ్ అన్న ముద్ర వేయించుకుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే సంయుక్త మీనన్. తెలుగు సినిమాలో నటించడం చాలా కష్టమని, భాష రాకపోవడం ఓ కారణమైతే.. మేకప్ మరో కారణమంటూ కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ఆఫర్లను చేజార్చుకుంది సంయుక్త.

కేరళలోని పాలక్కాడ్‌లో పుట్టిన సంయుక్త చిన్న వయస్సు నుండే చదువులో చురుగ్గా ఉండేది. స్కూల్లో కూడా ఆమె టాపర్లలో ఒకరు. ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన.. ఈ బ్యూటీ.. నటనను కెరీర్‌గా మలచుకుంది. 2016లో మలయాళంలో పాప్ కార్న్ మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో వరుసగా మూడు చిత్రాలు చేశాక.. తమిళంలో ఆఫర్లు క్యూ కట్టాయి. అక్కడ కూడా ఫేం తెచ్చుకున్న ఈ బ్యూటీ..మళ్లీ తన ఇండస్ట్రీకి వెళ్లి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరింది. ఆమె నటనకు ఫిదా టాలీవుడ్ దర్శక నిర్మాతలు తెలుగులోకి తీసుకు వచ్చారు. అలా భీమ్లా నాయక్‌లో తెలుగులోకి కాలు మోపింది ఈ మాలీవుడ్ సోయగం. ఇందులో రానా భార్యగా కనిపించి మెప్పించింది. వెంటనే కళ్యాణ్ రామ్ బింబిసారలో నటించింది.

samyuktha menon pic talk

ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వరుసగా తెలుగులో ఆఫర్లు రావడంతో మలయాళం, తమిళ ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు చేయాల్సి వచ్చింది. 2022లో కన్నడ సీమను కూడా టచ్ చేసిన ఆమెకు.. తెలుగులో సార్, విరూపాక్ష రూపంలో మరో ఆఫర్లు వచ్చాయి. ఈ రెండు హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్ అయ్యింది. కుర్రాళ్ల క్రష్ గా మారింది. మరోసారి కళ్యాణ్ రామ్‌తో కలిసి డెవిల్.. ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ చిత్రంలో మెరిసింది. లవ్ మీలో కూడా ఓ క్యామియో అప్పీరియన్స్ ఇచ్చింది సంయుక్త. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా హిందీ ఇండస్ట్రీపై కన్ను వేసింది అమ్మడు. మహరాగ్ని మూవీతో బాలీవుడ్ ఎంట్రీ షురూ చేసుకుంది. ఇప్పుడు తెలుగులో నిఖిల్ హీరోగా చేసిన స్వయంభు చిత్రలో యాక్ట్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş