Swetha
ఈ మధ్య కాలంలో ఓటిటి లలో స్ట్రెయిట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇలాంటి స్ట్రెయిట్ సినిమాలు అందులోను ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు ఈటీవి విన్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఈటీవీ విన్ లో వచ్చిన ‘90’s’ వెబ్ సిరీస్ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఆ తర్వాత శివాజీ ఈటివి విన్ తో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ మధ్య కాలంలో ఓటిటి లలో స్ట్రెయిట్ గా రిలీజ్ అయ్యే సినిమాలు మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇలాంటి స్ట్రెయిట్ సినిమాలు అందులోను ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు ఈటీవి విన్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఈటీవీ విన్ లో వచ్చిన ‘90’s’ వెబ్ సిరీస్ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఆ తర్వాత శివాజీ ఈటివి విన్ తో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సిరీస్ లో బాగా ఫెమస్ అయినా ఓ బిజిఎమ్ ఇప్పుడు కొత్త సినిమా టైటిల్ అయింది. అదే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.
ఈ బీజీఎం అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో శివాజీ పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శివాజీ, లయ సీరియస్‌గా నడుస్తూ ముందుకు వస్తుండగా, ‘90’s’ ఫేమ్ రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. 90’s’ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన రోహన్‌తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ సినిమాలో కీ రోల్ లో నటిస్తున్నారట. ముందు ముందు ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.