iDreamPost
android-app
ios-app

సంబరాల ఏటి గట్టు న్యూ రిలీజ్ డేట్ అప్పుడేనా !

  • Published Sep 29, 2025 | 3:32 PM Updated Updated Sep 29, 2025 | 3:32 PM

సాయి దుర్గ్ తేజ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 25 న అనౌన్స్ చేశారు. కానీ అదే రోజున ఓజి సినిమా ఉండడంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసారనే టాక్ ఓ వైపు.

  • Published Sep 29, 2025 | 3:32 PMUpdated Sep 29, 2025 | 3:32 PM
సంబరాల ఏటి గట్టు న్యూ రిలీజ్ డేట్ అప్పుడేనా !

సాయి దుర్గ్ తేజ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 25 న అనౌన్స్ చేశారు. కానీ అదే రోజున ఓజి సినిమా ఉండడంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసారనే టాక్ ఓ వైపు. సినిమా షూట్ ఇంకా పెండింగ్ ఉందనే టాక్ మరోవైపు. మొత్తానికి సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

సంబరాల ఏటి గట్టు సినిమాను దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా గురించి పాజిటివ్ బజ్ అయితే నడుస్తూనే ఉంది. పైగా సాయి దుర్గ్ తేజ్ లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను ఇచ్చారు. అక్టోబర్ 15 , 2025 న ఓ బిగ్ అప్డేట్ ఇస్తామని మేకర్స్ అఫీషియల్ గ అనౌన్స్ చేశారు. సో ఆ రోజున మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయొచ్చు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.