iDreamPost
android-app
ios-app

సమంతా హీరోయిన్ – తాప్సీ నిర్మాత

  • Published May 13, 2022 | 11:17 AM Updated Updated May 13, 2022 | 11:17 AM
  • Published May 13, 2022 | 11:17 AMUpdated May 13, 2022 | 11:17 AM
సమంతా హీరోయిన్ – తాప్సీ నిర్మాత

పుష్ప పార్ట్ 1లో ఐటెం సాంగ్ చేశాక హీరోయిన్ అవకాశాలతో బిజీగా ఉన్న సమంతాకు ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లనూ బ్యాలన్స్ చేస్తూ కెరీర్ ప్లానింగ్ ఇంకో ఐదారేళ్ళు ఢోకా లేకుండా చూసుకుంటోంది. తాజాగా తాప్సీ నిర్మాతగా బాలీవుడ్ లో రూపొందబోయే ఓ మూవీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఇద్దరి మధ్య ప్రాధమికంగా చర్చలు జరిగి ఆల్మోస్ట్ ఓకే అనుకున్నారట. తాప్సీ ప్రొడ్యూసర్ గా తన మొదటి లాంచ్ గ్రాండ్ గా ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తోంది. దానికి తగ్గట్టే ప్యాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ చేసుకునేలా కాంబోని సెట్ చేసుకుంటోంది.

తాప్సీకి టాలీవుడ్ లో అంతగా కలిసి రావడం లేదు. ఇటీవలే వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ డిజాస్టర్ అయ్యింది. గత కొన్నేళ్లలో ఆనందో బ్రహ్మ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏదీ లేదు. కానీ హిందీలో మాత్రం అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో కలిసి నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరానీ తీస్తున్న డుంకీలో ఛాన్స్ కొట్టేయడం తనకు దక్కిన అతి పెద్ద బ్రేక్. అందులో హీరోయినా లేక ఏదైనా కీలకమైన క్యారెక్టరా అనేది బయటికి చెప్పలేదు కానీ వేషం ఏదైనా రాజ్ కుమార్ తో టై అప్ అయితే దానివల్ల వచ్చే సక్సెస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ మధ్య తాప్సీ రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగింది.

ఇక సమంతా విషయానికి వస్తే ఇటీవలే కెఆర్ కె(కతిజ రోబో కన్మణి)తో ఫ్లాప్ అందుకోవడం చూశాం. తమిళంలో యావరేజ్ అయితే ఇక్కడెవరూ పట్టించుకోలేదు. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ దర్శత్వంలో చేస్తున్న లవ్ స్టోరీ మీదే తన ఆశలన్నీ ఉన్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎంటర్ టైనర్ వచ్చే ఏడాది జనవరి రిలీజ్ కి రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు సామ్ ది ఫ్యామిలీ మ్యాన్ 3 చేసే అవకాశాలు ఉన్నాయి. శాకుంతలం విడుదలకు సిద్ధం కాగా యశోదతో ఆగస్ట్ 12న పలకరించనుంది. వైవాహిక జీవితం నుంచి బయటికి వచ్చాక ఒక హీరోయిన్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş