iDreamPost
android-app
ios-app

ఉర్ఫీ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్! ఏమన్నదంటే!

  • Published May 05, 2024 | 3:24 PM Updated Updated May 05, 2024 | 3:24 PM

Urfi Javed Magical Dess: బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ.. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ తాజాగా మ్యాజిక్ డ్రెస్ తో అందరిని మాయ చేసింది.

Urfi Javed Magical Dess: బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త డ్రెస్ సృష్టిస్తూ.. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ తాజాగా మ్యాజిక్ డ్రెస్ తో అందరిని మాయ చేసింది.

  • Published May 05, 2024 | 3:24 PMUpdated May 05, 2024 | 3:24 PM
ఉర్ఫీ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్! ఏమన్నదంటే!

బాలీవుడ్ లో వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో మంచి కెరీర్ కొనసాగిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బాస్ ఓటీటీ 1 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఉర్పీ ఒక చెత్త బ్యాగ్ తో తయారు చేసిన డ్రెస్ ధరించి పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి ఉర్ఫీ చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఉర్ఫీ జాదవ్ ఒక ప్రత్యేకం అని అంటుంటారు. ఎక్కువ శాతం అశ్లీలంగా ఉండే వస్త్రాలు ధరిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. అంతేకాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, విభిన్న దుస్తులు ధరించి వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఉర్ఫీ వేసుకున్న డ్రెస్ పై అందాల తార సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఫేమ్ ఉర్పీ జావెద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ అమ్మడు ఒక స్పెషల్ ఐకాన్. మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా కొత్త ట్రెండ్ దుస్తులు వేస్తూ హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో అగ్గి రాజేస్తుంది. ఉర్ఫీ ధరించే దుస్తులు, ఆమె వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు దారుణమైన ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ అమ్మడు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మూవీ ఈవెంట్స్, టీవీ షోస్, అవార్డు ఫంక్షన్లలో ఈ అమ్మడు ప్రత్యేకమైన డ్రెస్ వేసుకొని స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది.. కెమెరా ఫోకస్ మొత్తం ఆమె డ్రెస్ పై ఉంటుంది.  ఉర్ఫీ జావెద్ ఎప్పుడూ హాట్ యాంగిల్ లో తన డ్రెస్ స్టైల్ చూపిస్తూ ఉండేది.. కానీ ఈసారి మంత్రం ట్రెండ్ మార్చింది. ఆమె వేసుకున్న డ్రెస్ పై ప్రశసంలు కురిపిస్తున్నారు సెలబ్రటీలు, అభిమానులు. ఈసారి ఉర్ఫీ ఒక బటర్ ఫ్లై డ్రెస్ వేసుకొని అందంగా కనిపించింది.

ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈ అమ్మడు పసుపు రంగు పువ్వులు, రంగు రంగుల సీతాకోక చిలుకలతో అలరించిన మ్యాజికల్ బ్లాక్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఉర్ఫీ వేసుకున్న మ్యాజికల్ డ్రెస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆమె వేసుకున్న డ్రెస్ పై సెలబ్రెటీలు, నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అందాల భామ సమంత ఉర్పీ వేసుకున్న డ్రెస్ చూసి ముగ్దురాలైనట్టు, బట్టర్ ఫ్లై డ్రెస్ చాలా ఎంట్రాక్షన్ ఉందని, బ్యూటిఫుల్ ఉర్ఫీ అంటూ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆ డ్రెస్ తన ప్రేమను తెలిపేందుకు హార్ట్ ఎమోజీలను షేర్ చేసింది. మరో బ్యూటీ మృణాల్ స్పందిస్తూ.. సూపర్ డ్రెస్ లవ్ యూ అంటూ కామెంట్స్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ.. ఫైర్ సింబల్స్ షేర్ చేసింది. త్వరలో ఈ అమ్మడు మా ఇంటి బంగారం మూవీతో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నటించిన సిటాడెల్ సీరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss