iDreamPost
android-app
ios-app

Samantha: సమంతకు గాయం.. ట్రీట్మెంట్ ఫొటో వైరల్!

  • Published Sep 04, 2024 | 4:31 PM Updated Updated Sep 04, 2024 | 4:31 PM

Samantha got injury: సమంతకు గాయం అయ్యింది. గాయానికి నిడిల్ చికిత్స తీసుకుంటున్న పిక్ ను తన ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీగా పెట్టుకొచ్చింది ఈ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

Samantha got injury: సమంతకు గాయం అయ్యింది. గాయానికి నిడిల్ చికిత్స తీసుకుంటున్న పిక్ ను తన ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీగా పెట్టుకొచ్చింది ఈ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Sep 04, 2024 | 4:31 PMUpdated Sep 04, 2024 | 4:31 PM
Samantha: సమంతకు గాయం.. ట్రీట్మెంట్ ఫొటో వైరల్!

స్టార్ హీరోయిన్ సమంతకు గాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిక్ ను పోస్ట్ చేసింది. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సామ్ కు ఏమైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. యాక్షన్ సన్నీవేశాలు చిత్రీకరించే సమయంలో ఆమెకు గాయం అయినట్లు తెలుస్తోంది. నిడిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సమంతకు గాయం అయ్యింది. గాయానికి నిడిల్ చికిత్స తీసుకుంటున్న పిక్ ను తన ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీగా పెట్టుకొచ్చింది ఈ బ్యూటీ. “గాయాలు కాకుండా నేను యాక్షన్ స్టార్ ను కాగలనా?” అంటూ క్యాప్షన్ సైతం ఇచ్చింది. అయితే సామ్ ఎప్పుడు గాయపడింది, ఏ సినిమా షూటింగ్ లో ఇది జరిగిందో? మాత్రం చెప్పలేదు. ఇక సామ్ ట్రీట్మెంట్ పిక్ వైరల్ గా మారడంతో.. అభిమానులు, నెటిజన్లు త్వరగా గాయం నుంచి కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

కాగా.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సామ్ పలు ప్రాజెక్ట్స్ లో భాగమైంది. అందులో భాగంగా రాజ్ అండ్ డీకే డైెరెక్షన్ లో రూపొందుతున్న ‘సీటాడెల్: హనీ బన్నీ’ లో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ  సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ ధావన్ కు జోడీగా సామ్ ఇందులో నటిస్తోంది. ఇక తాజాగా మరో ప్రాజెక్ట్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘బంగారం’ రూపొందబోతున్న ఈ మూవీతో సమంత నిర్మాతగా మారబోతోంది.

Samantha injured

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio