iDreamPost
android-app
ios-app

మరోసారి ఆస్పత్రిలో చేరిన సమంత.. చేతికి సెలైన్‌తో..

మరోసారి ఆస్పత్రిలో చేరిన సమంత.. చేతికి సెలైన్‌తో..

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత గత కొన్నేళ్లుగా మైయోసైటిస్‌ అనే అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసింది. ఈ అనారోగ్యం కారణంగా ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకోవటానికి అమెరికా వెళ్లారు. అవసరాన్ని బట్టి ఆమె ఇండియాకు వచ్చిపోతున్నారు. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో సమంత ఆస్పత్రి బెడ్‌పై ఉన్నారు. ఆమె చేతికి సెలైన్‌ బాటిల్‌ తగిలించి ఉంది. దీంతో సామ్‌ అభిమానులు ఆందోళన గురవుతూ ఉన్నారు.

అయితే, ఫ్యాన్స్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. చికిత్సలో భాగంగా ఆమె ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సెలైన్‌ను ఎక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను స్వయంగా సమంతే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. స్టోరీగా పెట్టారు. అందులో.. ‘‘ ఇమ్యూనిటీ బూస్ట్‌ ఉపయోగాలు.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. కండరాల ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. శక్తిని పెంపొందిస్తుంది.

వైరస్‌లు, ఇతర అపాయలనుంచి రక్షిస్తుంది. కార్డియో వాస్క్యులర్‌ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఎముకల శక్తిని పెంచుతుంది. కణాలకు రక్షణ ఇస్తుంది’’ అని రాసుకొచ్చారు. కాగా, సమంత సినిమాలకు దూరం అయినా.. ఫ్యాన్స్‌తో మాత్రం ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తున్నారు. తరచుగా ఫ్యాన్స్‌తో క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌ సెషన్‌ను నిర్వహిస్తున్నారు. మరి, సమంత పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet