iDreamPost
android-app
ios-app

సాయి పల్లవికి పెళ్లైంది అంటూ వార్తలు! అసలు నిజం ఇది

  • Published Sep 20, 2023 | 4:20 PM Updated Updated Sep 20, 2023 | 4:20 PM
  • Published Sep 20, 2023 | 4:20 PMUpdated Sep 20, 2023 | 4:20 PM
సాయి పల్లవికి పెళ్లైంది అంటూ వార్తలు! అసలు నిజం ఇది

సింప్లిసిటీ బ్యూటీ సాయి పల్లివికి సౌత్‌లో ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోయినా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నేచర్‌ కారణంగా తనకంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యువకులు సాయి పల్లవికి తమ గుండెల్లో గుడి సైతం కట్టేశారు. తమకు కాబోయే భార్య సాయి పల్లవిలా ఉండాలని కలలు కంటున్న వారు కూడా ఈ సమాజంలో లేకపోలేరు. ఇక, మేల్‌ ఫ్యాన్స్‌కు షాకిచ్చేలా  సాయి పల్లవికి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో ఆమె మెడలో దండతో ఓ వ్యక్తి పక్కన నిల్చుని ఉన్నారు.  ఇద్దరి మెడలో దండలు ఉండటం.. ఇద్దరూ బాగా నవ్వుతూ ఉండటంతో సాయి పల్లవి పెళ్లి చేసుకుందన్న వార్తలు మొదలయ్యాయి. అయితే, అసలు నిజం అది కాదు. సాయి పల్లవి పెళ్లి చేసుకోలేదు. ఆ ఫొటో కూడా చాలా పాతది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రముఖ తమిళ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేశారు. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా ఇద్దరి మెడలో పూల దండలు వేశారు.

అప్పుడు తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకానీ, సాయి పల్లవి పెళ్లి చేసుకోలేదు. కాగా, సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక, తమిళంలోనూ ఆమె స్టార్‌ హీరోలతో కలిసి నటించారు. సూర్య, ధనుష్‌లతో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో  ఓ సినిమా.. తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. మరి, సాయి పల్లవి పెళ్లంటూ వస్తున్న ఫేక్‌ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet