iDreamPost
android-app
ios-app

సర్జరీతో చెడిపోయిన నటి మొహం! నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్!

  • Published Apr 22, 2024 | 5:56 PM Updated Updated Apr 22, 2024 | 5:56 PM

బాలీవుడ్ నటి.. ఇషా డియోల్ విడాకుల విషయం గురించి అందరికి తెలిసిందే. అయితే, ఇటీవల తన తల్లి కోసం బయటకు వచ్చిన ఈ నటి మీద ప్రజలు ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ నటి.. ఇషా డియోల్ విడాకుల విషయం గురించి అందరికి తెలిసిందే. అయితే, ఇటీవల తన తల్లి కోసం బయటకు వచ్చిన ఈ నటి మీద ప్రజలు ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • Published Apr 22, 2024 | 5:56 PMUpdated Apr 22, 2024 | 5:56 PM
సర్జరీతో చెడిపోయిన నటి మొహం! నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్!

సినీ ఇండస్ట్రీలో ఉంటున్న వారి వ్యక్తిగత జీవితాల గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా కానీ.. అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలో ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి.. ఇషా డియోల్ తన భర్త.. భరత్ తో విడాకులు తీసుకుంటుందనే వార్తలు .. సినీ మీడియా, సోషల్ మీడియాలో చాలా కాలం పాటు నడిచాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ఊహించినట్లుగానే వారిద్దరూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఇషా డియోల్, భరత్ లకు 2012 లో వివాహం కాగా .. వారికీ ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. కొంతకాలానికి వారివురి మధ్యన విబేధాలు తలెత్తగా.. 2024 లో వారు చట్ట బద్దంగా విడిపోయారు. అయితే ఆమె ప్రస్తుతం తన తల్లి కోసం బయటకు వస్తున్న క్రమంలో.. ఆమెపై ప్రజలు రకకరాల కామెంట్స్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.

ఇషా డియోల్ ప్రస్తుతం.. ఆమె తల్లి హేమ మాలిని కోసం ప్రచార కార్యక్రమలలో పాల్గొంటుంది. ప్రముఖ నటి హేమ మాలిని.. ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి బీజేపీ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తల్లిని గెలిపించమంటూ.. ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటుంది. అయితే ఈ కార్యక్రమలలో పాల్గొంటున్న ఈమెకు.. ప్రజల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఆమె అంతకముందులా కనిపించకపోవడమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ముఖం అంతకముందులా కనిపించడం లేదని.. తను సర్జరీ చేయించుకుందని. నెటిజన్లు కూడా భావిస్తున్నారు. ఇక కొంతమంది ఆమె అప్పుడే బావుందని.. ఈ సర్జరీ ఆమెకు సెట్ అవ్వలేదని అంటున్నారు. ఇంకా మరికొందరైతే.. మొన్ననే కదా విడాకులు తీసుకున్నావ్.. అప్పుడే అందంపై ఫోకస్ చేసావా అంటూ ఇలా రకరకాలుగా ఆమెపై ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.

ఇక ఇలాంటి ట్రోలింగ్స్ అన్ని కూడా సినీ నటులకు కామన్ అనుకుందో ఏమో కానీ.. వీటిని ఏమి పట్టించుకోకుండా ఆమె మధురలో తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ప్రచారంలో భాగంగా ఆమె గుడులు గోపురాలు తిరగడంతో పాటు.. అభిమానుల కోసం అప్పుడప్పుడు డాన్స్ కూడా వేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని వస్తున్న వార్తలు ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. అయితే ఇప్పుడు తన రూపం పూర్తిగా మారిపోవడంతో.. ఈ సారి నిజంగానే సర్జరీ చేయించుకుందని అంతా భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ESHA DEOL (@imeshadeol)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş