iDreamPost
android-app
ios-app

ఎంత బ్రతిమాలినా హన్సిక అక్కడ మాత్రం తాకనివ్వలేదు: నటుడు షాకింగ్ కామెంట్స్

  • Author ajaykrishna Published - 04:17 PM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 04:17 PM, Tue - 4 July 23
ఎంత బ్రతిమాలినా హన్సిక అక్కడ మాత్రం తాకనివ్వలేదు: నటుడు షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించింది. కొన్నాళ్ళుగా తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో మూవీస్ చేస్తోంది. ఇటీవల తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టింది. పెళ్ళైనా సినిమాలకు మాత్రం బ్రేక్ వేయలేదు అమ్మడు. రీసెంట్ గా తమిళంలో ‘పార్ట్‌నర్’ అనే మూవీ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ కి దగ్గర పడటంతో చురుకుగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో సహనటుడు హన్సిక గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా పార్ట్‌నర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న నటుడు రోబో శంకర్.. హన్సికపై క్రేజీ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ట్రైలర్ లాంచ్ లో ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా షూటింగ్ సమయంలో హన్సిక తన కాలు కూడా టచ్ చేయనివ్వలేదు. ఒక సీన్ లో నేను హన్సిక కాలు టచ్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ షూటింగ్ జరిగేటప్పుడు తన కాలు తాకనివ్వలేదు. ఆ సన్నివేశం కంప్లీట్ చేయడానికి హన్సికను చాలా బ్రతిమాలాను. అయినా తాకనివ్వలేదు.”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోబో శంకర్ మాటలు నెట్టింట వైరల్ అయినప్పటికీ.. అందరూ అతని మాటలను ట్రోల్ చేస్తున్నారు.

రోబో శంకర్ హన్సిక గురించి చేసిన వ్యాఖ్యలపై ఓవైపు రచ్చ జరుగుతుండగా.. మరోవైవు అతని ఫ్యామిలీ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంతకాలంగా రోబో శంకర్ ఆరోగ్యం బాలేదని, అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం గమనార్హం. ఫ్యామిలీ రాకతో రోబో శంకర్ కామెంట్స్ గొడవ సద్దుమణిగిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఇదిలా ఉండగా.. హన్సిక తెలుగులో చివరిగా తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ మూవీలో మెరిసింది. మరి పెళ్లి చేసుకున్నా హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న హన్సిక.. త్వరలోనే పర్సనల్ లైఫ్ కి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతుందేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి హన్సిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Tamil actor about hansika

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş