iDreamPost
android-app
ios-app

కాంతారలో మయకర రిషబ్ శెట్టినే

  • Published Oct 27, 2025 | 1:07 PM Updated Updated Oct 27, 2025 | 1:07 PM

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లతో పరుగులు పెడుతుంది కాంతార. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా 2 వారాల మించి థియేటర్స్ లో జోరు చూపించింది లేదు. కానీ కాంతారా మాత్రం ఏకంగా నెల రోజుల పాటు రన్ అయింది. ఇక ప్రస్తుతం థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది.

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లతో పరుగులు పెడుతుంది కాంతార. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా 2 వారాల మించి థియేటర్స్ లో జోరు చూపించింది లేదు. కానీ కాంతారా మాత్రం ఏకంగా నెల రోజుల పాటు రన్ అయింది. ఇక ప్రస్తుతం థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది.

  • Published Oct 27, 2025 | 1:07 PMUpdated Oct 27, 2025 | 1:07 PM
కాంతారలో మయకర రిషబ్ శెట్టినే

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లతో పరుగులు పెడుతుంది కాంతార. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా 2 వారాల మించి థియేటర్స్ లో జోరు చూపించింది లేదు. కానీ కాంతారా మాత్రం ఏకంగా నెల రోజుల పాటు రన్ అయింది. ఇక ప్రస్తుతం థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సినిమాలో మయకర పాత్రలో నటించింది రిషబ్ శెట్టి అంటే ఎవరికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. శరీరం కూడా చాలా సన్నగా మారిపోవడం మయకరలో ఆశ్చర్యపరిచే విషయం. మొదటిసారి చూసినప్పుడు ఆ క్యారెక్టర్ లో ఉన్నది రిషబ్ శెట్టి అని ఎవరు గుర్తుపట్టి ఉండరు. ఇప్పుడు కూడా మేకింగ్ వీడియో చూసి షాక్ అవుతున్నారు. నిజానికి ఇది మూవీ రిలీజ్ టైం లోనే రిలీజ్ చేసి ఉండొచ్చు, అప్పుడు పబ్లిసిటీ ఇంకా బాగా పెరిగేది కూడా. కానీ రిషబ్ ఆ స్టెప్ తీసుకోలేదు.

దీనిని బట్టే సినిమా మీద టీం కు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్ధమౌతుంది. ఇక ప్రస్తుతం వెయ్యి కోట్ల మార్క్ కు దగ్గర్లో ఉంది ఈ సినిమా. ఇక థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు ఆ మార్క్ రీచ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)