iDreamPost
android-app
ios-app

Movie: రవితేజ బర్త్ డే ట్రీట్.. ‘ఈగల్’ నుంచి సర్‏ప్రైజ్ అప్ డేట్!

  • Published Jan 25, 2024 | 6:20 PM Updated Updated Jan 25, 2024 | 6:20 PM

మాస్ మహారాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ఈగల్. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సాలిడ్ అప్ డేట్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంతకి అదేమిటంటే..

మాస్ మహారాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ఈగల్. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సాలిడ్ అప్ డేట్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంతకి అదేమిటంటే..

  • Published Jan 25, 2024 | 6:20 PMUpdated Jan 25, 2024 | 6:20 PM
Movie: రవితేజ బర్త్ డే ట్రీట్.. ‘ఈగల్’ నుంచి సర్‏ప్రైజ్ అప్ డేట్!

మాస్ మహారాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటెస్ట్ చిత్రం ‘ఈగల్’. ఈ సినిమాను ముందుగా సంక్రాతి కానుకగా విడుదల చేయలనుకున్నారు. కానీ, అనుకొని పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేయడం జరిగింది. వాస్తవానికి ఈగల్ చిత్రం జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అదే రోజున విక్టరీ వెంకటేశ్ సైంధవ్ రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత.. పలువురు అగ్రహీరోల సినిమాలు ఉండటంతో రవితేజ ‘ఈగల్’ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది.ఈ నేపథ్యంలో.. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి సమావేశమై సినిమాల విడుదల తేదీలపై చర్చించుకొని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. చివరికి ఈగల్ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ ఈగల్ సినిమాకి సంబంధించి మూవీ మేకర్స్ సాలిడ్ అప్ డేట్ ను అందించారు. ఇంతకి అదేమిటంటే..

దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రవితేజ కాంబీనేషన్ తెరకెక్కించనున్న తాజా చిత్రం ‘ఈగల్’. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సంక్రాతికి విడుదల కావాల్సిన ఈ మూవీ వరుస చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో వెనక్కి తగ్గింది. దీంతో.. ఈగల్ ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే తాజాగా మాస్ మాహారాజా బర్త్ డే సందర్భంగా.. అభిమానులకు సాలిడ్ అప్డేట్ అందించారు మేకర్స్. రేపు అనగా రేపు జనవరి 26న రవితేజ బర్త్ డే కానుకగా.. సరికొత్త మేకోవర్ ను రివీల్ చేస్తూ, సినిమాలో మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక అందులో రవితేజ కొత్త పోస్టర్ అందరీని బాగా ఆకట్టుకుంటుంది. ఎంతో స్టైలీష్ గా పోనీ టైల్ వేసుకుని అదరగొట్టాడు రవితేజ. కాగా, రేపు రీలీజ్ చేసే ట్రీట్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తుండగా.. డేవ్ జాన్ డి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈగల్ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ను చూసిని ప్రేక్షకులకు మరింత క్యూరియాసిటిని కలిగించింది. కాగా, ఈగల్ చిత్రంలో రవితేజ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, రవితేజ బర్తడే సందర్భంగా మూవీ మేకర్స్ రీలీజ్ చేస్తున్న సాలీడ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap