iDreamPost
android-app
ios-app

రాహుల్‌ సిప్లిగంజ్‌పై రతిక చెల్లెలి సంచలన కామెంట్లు!

  • Published Nov 04, 2023 | 9:02 AM Updated Updated Nov 04, 2023 | 9:02 AM

ఇంకెవరి దగ్గర ఫొటోలు ఉంటాయి. రతిక దగ్గర ఫొటోలు లేవు. ఫొన్‌ కూడా లేదు. ఓ ఆడపిల్లగా తన గురించి తాను స్ప్రెడ్‌ చేసుకోవాలని ఎవరికీ ఉండదు.

ఇంకెవరి దగ్గర ఫొటోలు ఉంటాయి. రతిక దగ్గర ఫొటోలు లేవు. ఫొన్‌ కూడా లేదు. ఓ ఆడపిల్లగా తన గురించి తాను స్ప్రెడ్‌ చేసుకోవాలని ఎవరికీ ఉండదు.

  • Published Nov 04, 2023 | 9:02 AMUpdated Nov 04, 2023 | 9:02 AM
రాహుల్‌ సిప్లిగంజ్‌పై రతిక చెల్లెలి సంచలన కామెంట్లు!

ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పై రతిక చెల్లెలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రతికని కావాలనే బ్యాడ్‌ చేయటం వల్ల ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందని అన్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా వదల్లేదని.. నెగిటివిటీ స్ప్రెడ్‌ చేశారని పేర్కొంది. రతిక చెల్లెలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ తనకు యూజ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫొటోలు ఎలా బయటకు వచ్చాయో మాకే అర్థం కాలేదు. రాహుల్‌ సైడ్‌ నుంచి లీక్‌ అయ్యాయని అనుకున్నాం.

ఇంకెవరి దగ్గర ఫొటోలు ఉంటాయి. రతిక దగ్గర ఫొటోలు లేవు. ఫొన్‌ కూడా లేదు. ఓ ఆడపిల్లగా తన గురించి తాను స్ప్రెడ్‌ చేసుకోవాలని ఎవరికీ ఉండదు. రివీల్‌ చేసుకోవాలనే ఉండదు కదా. రాహుల్‌-రతికల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. రతిక మా నాన్నతో విషయం చెప్పింది. మా అక్కాబావతో కూడా మాట్లాడింది. తర్వాత ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయి. ఇండస్ట్రీలో ఉండొద్దు.. సినిమాల వైపు రావద్దని అన్నాడు. దీంతో తనకు నచ్చలేదు. ఇద్దరూ అండర్‌స్టాండింగ్‌తోనే బ్రేకప్‌ అయ్యారు.

ఎవరి లైఫ్‌లో వాళ్లు హ్యాపీగానే ఉన్నారు. మళ్లీ ఆ ఫొటోలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. రాహుల్‌ను మేము అడగలేదు. ఆయన ఎందుకు అట్ల పెట్టాల్సి వచ్చింది. అండర్‌స్టాండింగ్‌తో బ్రేకప్‌ అయినపుడు వదిలేయాల్సింది. స్టోరీ పెట్టాల్సిన అవసరం లేదు. రాహుల్‌ను యూజ్‌ చేసుకోలేదు. ఇద్దరి మధ్యా మంచి సంబంధాలు ఉన్నప్పుడే యూజ్‌ చేసుకోలేదు. బ్రేకప్‌ తర్వాత ఎందుకు చేసుకుంటుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి,  రాహుల్‌ సిప్లిగంజ్‌పై రతిక చెల్లెలు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom