iDreamPost
android-app
ios-app

Pic Talk: ఈ బుగ్గల చిన్నారి ఇప్పుడు తోపు హీరోయిన్! హీరోలకి అందని క్రేజ్!

  • Published Apr 05, 2024 | 4:38 PM Updated Updated Apr 05, 2024 | 4:38 PM

సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్ లో భాగంగా ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ హిరోయిన్ ఫోటో వైరల్ అవుతోంది. ఈ హిరోయిన్ ఎవరో గెస్ చేసేద్దాం.

సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్ లో భాగంగా ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ హిరోయిన్ ఫోటో వైరల్ అవుతోంది. ఈ హిరోయిన్ ఎవరో గెస్ చేసేద్దాం.

  • Published Apr 05, 2024 | 4:38 PMUpdated Apr 05, 2024 | 4:38 PM
Pic Talk: ఈ బుగ్గల చిన్నారి ఇప్పుడు తోపు హీరోయిన్! హీరోలకి అందని క్రేజ్!

ఈ చిన్న నాటి తార ఎవరో గుర్తుపట్టారా అంటూ ఈ మధ్య కాలంలో ఎంతో మంది సెలెబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనితో వారి వారి అభిమానులు కూడా.. తమ అభిమాన నటి నటులు చిన్నపుడు ఎలా ఉండేవారు అని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో వారి ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. వైరల్ అయినా ఫొటోస్ కాస్త ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి. వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ ను చూస్తుంటే మాత్రం ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇక ఇప్పుడు తాజాగా మరొక స్టార్ హీరోయిన్ పుట్టిన రోజు సందర్బంగా.. ఆమె చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇంతకీ ఆ స్టార్ సెలెబ్రిటీ ఎవరు.. ఏంటి అనే విశేషాలు చూసేద్దాం.

ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు స్వతహాగా కన్నడకు చెందిన అమ్మాయి. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే చిన్న విషయం కాదు. ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటు సమస్యలకు సవాల్ విసురుతూ పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్స్ ఎంతో మంది వచ్చారు . కానీ, ఈ అమ్మడు మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకంటే తీసిన కొన్ని సినిమాలతోనే నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది. కన్నడలో మోడల్ గా ప్రారంభించిన ఆమె కెరీర్.. అంచలంచెలుగా ఎదిగి నేషనల్ క్రష్ గా కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్రను వేసేసింది. ఇప్పటికే ఆ అమ్మడు ఎవరో ఈజీగా గుర్తుపట్టేసి ఉంటారు. ఆమె టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈరోజు ఆమె పుట్టిన రోజు కూడా.. ఈ సంధర్భంగానే ఆమె చిన్న నాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్మిక మందన్న తెలుగులో .. చలో సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో తెలుగు వారికి నోటెడ్ అయిపొయింది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడికి.. పుష్ప సినిమా తన సినీ కెరీర్ లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో రష్మిక స్థాయి మారిపోయి.. నేషనల్ క్రష్ గా నిలిచిపోయింది. ఇప్పుడు పుష్ప-2 సినిమాతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ఆ సినిమాతో పాటు మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సంధర్భంగా పుష్ప-2 సినిమా నుంచి ఆమె లుక్స్ ను విడుదల చేశారు మేకర్స్ . ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. పుష్ప-2 రిలీజ్ తర్వాత ఈ అమ్మడి ఖాతాలో మరిన్ని సినిమాలు వచ్చి పడడం ఖాయం. మరి, రష్మిక చైల్డ్ హుడ్ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss