Swetha
అర్జున్ రెడ్డి లో ప్రీతి క్యారెక్టర్ కు వాయిస్ ఉంటె కనుక.. అది సేమ్ గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక మాట్లాడినట్టు ఉంటుందని.. ఇది ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ కాదు రియలైజేషన్ లా ఉందని.. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఓ ఆడపిల్ల దేన్నైనా ఒంటరిగా సాధించగలదు అనే నమ్మకాన్ని రాహుల్ రవీంద్రన్ ఇచ్చాడని.. ఇలా సోషల్ మీడియాలో గర్ల్ ఫ్రెండ్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది.

అర్జున్ రెడ్డి లో ప్రీతి క్యారెక్టర్ కు వాయిస్ ఉంటె కనుక.. అది సేమ్ గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక మాట్లాడినట్టు ఉంటుందని.. ఇది ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ కాదు రియలైజేషన్ లా ఉందని.. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఓ ఆడపిల్ల దేన్నైనా ఒంటరిగా సాధించగలదు అనే నమ్మకాన్ని రాహుల్ రవీంద్రన్ ఇచ్చాడని.. ఇలా సోషల్ మీడియాలో గర్ల్ ఫ్రెండ్ మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. అబ్బాయిలు ఎంత మంది కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ.. దాదాపు 90% అమ్మాయిలు మాత్రం గర్ల్ ఫ్రెండ్ కు కనెక్ట్ అయిపోయారు.
రష్మిక ప్రాణం పెట్టి తీసిన సినిమాకు.. వీరు ఊపిరి అందిస్తున్నట్లుగా థియేటర్లో కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఓ కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా రాహుల్ రవీంద్రన్ దానిని తెరమీద చూపించిన విధానం చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ , ట్వీట్స్ తో గర్ల్ ఫ్రెండ్ లెవెల్ ఏ మారిపోయింది. . శుక్ర శనివారాలతో పోలిస్తే ఆదివారం ట్రెండింగ్ చాలా బాగుంది. యూత్ అంతా గర్ల్ ఫ్రెండ్ కు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇదే ఊపు మండే కి కూడా కొనసాగితే బాగానే ఉంటుంది.
సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయినా.. అది ఓ వర్గం ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. రెగ్యులర్ మాస్ ఆడియన్స్ ఇలాంటివి మనకు సెట్ అవ్వవు అనే ఆలోచనలోనే ఉన్నారు. వారు కూడా ఓ ట్రయిల్ వేస్తే బాగానే ఉంటుంది. సో వారు కూడా రావాలి అంటే ఇప్పుడు ఉన్న పబ్లిసిటీకి ఇంకాస్త పోలిష్ పెట్టాలి. ఇక వచ్చే వారం దుల్కర్ సల్మాన్ కాంత, సంతాన ప్రాప్తిరస్తు, శివ రీ రిలీజ్ ఉన్నాయి, కాబట్టి ఈలోపే గర్ల్ ఫ్రెండ్ ఎంత రాబట్టాలి అనుకుందో రాబట్టేస్తే ప్రాబ్లమ్ లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.