iDreamPost
android-app
ios-app

‘రావు బ‌హ‌ద్దూర్‌’ ఎదో సరికొత్తగా !

  • Published Aug 18, 2025 | 12:23 PM Updated Updated Aug 18, 2025 | 12:23 PM

రీసెంట్ గా రిలీజ్ చేసిన రావు బహద్దూర్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు సత్య దేవ్ కు ఓ మంచి క్యారెక్టర్ పడిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఈసారి చాలా కొత్తగా ప్లాన్ చేసారని అనిపించడం ఖాయం

  • Published Aug 18, 2025 | 12:23 PMUpdated Aug 18, 2025 | 12:23 PM
‘రావు బ‌హ‌ద్దూర్‌’ ఎదో సరికొత్తగా !

రీసెంట్ గా రిలీజ్ చేసిన రావు బహద్దూర్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు సత్య దేవ్ కు ఓ మంచి క్యారెక్టర్ పడిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే ఈసారి చాలా కొత్తగా ప్లాన్ చేసారని అనిపించడం ఖాయం. రిలీజ్ చేసింది టీజర్ ఏ అయినా ట్రైలర్ లెవెల్ లో ఉంది. ఈ టీజర్ విషయానికొస్తే..

టీజర్ లోనే చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అనుమానం పెనుభూతం అనే లైన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజి పడలేదని క్లియర్ గా తెలుస్తుంది. పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ లో ఈ కథ సాగుతూ ఉంటుంది. సత్యదేవ్ క్యారెక్టర్ గమనిస్తే నిజంగానే అతనికి చాల ఏళ్ళ తర్వాత మంచి రోల్ దొరికినట్టు అనిపిస్తుంది. టీజర్ తోనే సినిమా మీద ఇంత హైప్ క్రియేట్ చేసారంటే.. ఇక ముందు ముందు సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ సినిమా మీద ఎలాంటి అంచనాలను పెంచుతాయో చూడాలి.దాదాపు రూ.25కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్ మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.