iDreamPost
android-app
ios-app

Ranveer Singh: రణవీర్ సింగ్ వేసుకున్న ఈ చైన్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

  • Published May 09, 2024 | 7:41 PM Updated Updated May 09, 2024 | 7:41 PM

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ఎక్కువ వైరల్ అవుతోన్నాయి. ముఖ్యంగా వారు ధరించే డ్రెస్, ఇతర వస్తువుల గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ధరించిన చైన్ గురించి సోషర్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ఎక్కువ వైరల్ అవుతోన్నాయి. ముఖ్యంగా వారు ధరించే డ్రెస్, ఇతర వస్తువుల గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ధరించిన చైన్ గురించి సోషర్ మీడియాలో చర్చ జరుగుతోంది.

  • Published May 09, 2024 | 7:41 PMUpdated May 09, 2024 | 7:41 PM
Ranveer Singh: రణవీర్ సింగ్ వేసుకున్న ఈ చైన్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు లగ్జరీ జీవితాన్ని గడుపుతుంటారు. కొంతమంది స్టార్లు మార్కెట్ లోకి వచ్చే లగ్జీరీ కార్లు, బైకులు, వాచ్ లు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధిచిన ఖరీదైన ఇళ్లు, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్, జువెలరీ  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సెలబ్రిటీలు కొనుగోలు చేసిన వస్తువులు గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఓ స్టార్ హీరో మెడలో వేసుకున్న చైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చైన్ ఖరీదు ఏకంగా కోట్ల ఖరీదు ఉందంట. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బాలీవుడ్  స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతడి ఎనర్జీకి అందరు బాప్ రే అని అంటారు. రణ్ వీర్ సింగ్ ఎక్కడ  ఉంటే అక్కడ ఎనర్జీ ఫుల్ ఉంటుంది. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి..ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ లో తనకుంటూ సెపరేటు మేనరిజమ్ క్రియేట్ చేశాడు. ఆయన సినిమాలు అన్నీ ఫుల్ ఎనర్జీగా ఉంటాయి. సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లోని  రణ వీర్ సింగ్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. అతడు ఏ ఈవెంట్ కు వెళ్లిన  సరే.. అక్కడ ఆయన చేసే సందడి మాములుగా ఉండదు. ఆ ప్రోగ్రామ్ లో ఫుల్ జోష్ నింపుతాడు. ఇక రణ్ వీర్ సింగ్ ఫ్యాషన్ ఐకాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.

దుస్తువులు, వస్తువులు, క్యాస్టుమ్స్, జ్యూవెలరీ ఐటెమ్స్ కొనుగోల్లో ఖరీదు విషయంలో వెనక్కి తగ్గడు. తరచూ ఆయనకు సంబంధించిన వస్తువుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తాజాగా కూడా రణ్ వీర్ సింగ్ వేసుకున్న చైన్ గురించి అందరు  చర్చించుకుంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ గాలా ఈవెంట్ లో రణ్ వీర్ సింగ్  పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ ఎంతోమంది అతిథులు వచ్చిన అతడే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రణ్ వీర్ సింగ్ ధరించిన డ్రెస్స్, హైహీల్స్ తో పాటు మెడలో వేసుకున్న డైమండ్స్ పొదిగిన ఒక చైన్ అందరిని ఆకట్టుకుంది. ఇక అందరు ఆ చైన్ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు.

అంతేకాక ఆ చైన్ ఖరీదు ఎంత ఉంటుందా అని ఆయన ఫ్యాన్స్ తో పాటు  అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు. రణవీర్ తెల్లటి శాటిన్ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లో అదిరిపోయే లుక్ లో కనిపించాడు. రణ్ వీర్ సింగ్ ధరించిన చైన్ ధర అక్షరాల 2 కోట్లకు పైగా పలువురు అంచనా వేస్తున్నారు. ఆయన బెస్పోక్ టిఫనీ రకానికి చెందిన నెక్లెస్ ధరించి కనిపించారు. ఆ డైమండ్ నెక్లెస్ ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. రణ్ వీర్ సింగ్ వేసుకున్న చైన్ ధర గురించి వైరల్ అవుతోన్న వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom