iDreamPost
android-app
ios-app

రష్మికతో పెళ్లి క్యాన్సిల్ పై రక్షిత్ శెట్టి ఓపెన్ కామెంట్స్

  • Published Feb 16, 2024 | 6:57 PM Updated Updated Feb 16, 2024 | 6:57 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ సాధించిన హీరోయిన్ రష్మీక మందన. అయితే, గతంలో రష్మిక మందనకు .. హీరో రక్షిత్ శెట్టికి మధ్యన ఉన్న సంబంధం గురించి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రక్షిత్ శెట్టి మరోసారి వారి మధ్యన ఉన్న బంధం గురించి రష్మికపై కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ సాధించిన హీరోయిన్ రష్మీక మందన. అయితే, గతంలో రష్మిక మందనకు .. హీరో రక్షిత్ శెట్టికి మధ్యన ఉన్న సంబంధం గురించి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రక్షిత్ శెట్టి మరోసారి వారి మధ్యన ఉన్న బంధం గురించి రష్మికపై కామెంట్స్ చేశాడు.

  • Published Feb 16, 2024 | 6:57 PMUpdated Feb 16, 2024 | 6:57 PM
రష్మికతో పెళ్లి క్యాన్సిల్ పై రక్షిత్ శెట్టి ఓపెన్ కామెంట్స్

తెలుగులో దాదాపు మోస్ట్ స్టార్ డమ్ ఉన్న హీరోలతో వర్క్ చేసి.. మంచి గుర్తింపును సంపాదించుకుంది రష్మిక. ఇక అల్లు అర్జున్ తో పుష్ప, సందీప్ రెడ్డి దర్శకత్వంలో యానిమల్ చిత్రాలు తీసిన తర్వాత.. రష్మిక రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడిపై వచ్చిన రూమర్స్ గురించి కూడా అందరికి తెలిసిన విషయమే. అలాగే గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి ఎంగేజ్మెంట్ కూడా అయిన తర్వాత.. అది బ్రేక్ చేసుకున్న విషయం కూడా తెలిసిన విషయమే. ఆ సమయంలో వీరిపై ఎన్నో చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు మరోసారి రక్షిత్ శెట్టి .. రశ్మికపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

అయితే కన్నడ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన రష్మిక .. వరుస సినిమాలతో తక్కువ సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది. అటు కన్నడలో రక్షిత్ శెట్టికి కూడా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతానికి వీరిద్దరూ వారి వారి కెరీర్ లో మంచి సక్సెస్ ను చూస్తున్నారు. కానీ, రష్మిక కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసే సమయంలో .. రక్షిత్ శెట్టిని ప్రేమించింది. కానీ, కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన వారి బంధానికి బ్రేక్ అప్ చెప్పేశారు. అయితే, తాజాగా రక్షిత్ శెట్టి ఈ విషయంలో మరోసారి స్పందించారు. “మా పెళ్లి ఆగిపోయింది. మా పెళ్లి ఆగితే ఏమైంది.? మేము ఇప్పటికీ టచ్‌‌లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్‌ ఉండేది. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించింది. ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా” అంటూ చెప్పుకొచ్చారు రక్షిత్.

ఇక ప్రస్తుతం రక్షిత్ కూడా ఇటు తెలుగులో మంచి సినిమాలతో బిజీగా ఉన్నాడు. రశ్మికకు కూడా యానిమల్ సినిమా భారీ హిట్ సాదించడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2’, ‘రెయిన్ బో’, ‘గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇటు సోషల్ మీడియాలోను నిత్యం యాక్టీవ్ గా ఉంటూ.. పోస్ట్స్ పెడుతూ ఉంటుంది రష్మిక. మరి, తాజాగా మరోసారి రక్షిత్ శెట్టి వారి వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడడంపై..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş