Swetha
SSMB 29 కు సంబంధించిన అప్డేట్ ఈ మంత్ లోనే రానుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఓ పక్క రాజమౌళి డైరెక్షన్ లో బిజీ గా ఉంటె మరో వైపు కార్తికేయ సినిమాకు సంబందించిన కొన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా అలా ఇచ్చిన ఓ ట్వీట్.. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది.
SSMB 29 కు సంబంధించిన అప్డేట్ ఈ మంత్ లోనే రానుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఓ పక్క రాజమౌళి డైరెక్షన్ లో బిజీ గా ఉంటె మరో వైపు కార్తికేయ సినిమాకు సంబందించిన కొన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా అలా ఇచ్చిన ఓ ట్వీట్.. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది.
Swetha
SSMB 29 కు సంబంధించిన అప్డేట్ ఈ మంత్ లోనే రానుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఓ పక్క రాజమౌళి డైరెక్షన్ లో బిజీ గా ఉంటె మరో వైపు కార్తికేయ సినిమాకు సంబందించిన కొన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా అలా ఇచ్చిన ఓ ట్వీట్.. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్నామని, త్వరలో జరగబోయే గ్లోబ్ ట్రాట్టర్ ప్రోగ్రాం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్నడూ చేయని విధంగా వచ్చే వారం రోజులు మీకు ఎనర్జీ ఇచ్చేలా కొత్త కబుర్లు వస్తాయని, అందులో భాగంగా పృథ్విరాజ్ సుకుమారన్ లుక్ ఈరోజు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసాడు.
సో ఈ అప్డేట్స్ ప్రకారం చూస్తే.. రాజమౌళి చాలా ఫాస్ట్ గా సినిమాను తెరకెక్కిస్తారనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలకు జక్కన్న ఎంత టైం తీసుకున్నాడో తెలియనిది కాదు. ఇప్పుడు SSMB 29 స్టార్ట్ అయ్యి ఏడాది కూడా కాకముందే అప్పుడే క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేయడం విశేషం. అయితే ఇదే లాస్ట్ అని కాదు ఇంకా చాలానే పెండింగ్ ఉండి ఉంటుంది. కాకపోతే ఆర్టిస్ట్ ల డేట్స్ కు తగినట్టు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సిక్వెల్స్ ప్రీక్వెల్స్ లాంటివి ఉంటాయా లేవా అనేది ఇంకా క్లారిటీ లేదు.
ఇక అలాగే టైటిల్ కూడా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటివరకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. జక్కన్న ఏమి ఫైనల్ చేసాడు అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. . గ్లొబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారట. ఆ ఈవెంట్ లో సినిమాకు సంబంధించి చాలానే అప్డేట్స్ రివీల్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి, మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.