iDreamPost
android-app
ios-app

SSMB 29 కోసం రాజమౌళి వేట మొదలు.. మూవీలో సూపర్ స్టార్ కృష్ణ ?

  • Published Oct 23, 2024 | 12:55 PM Updated Updated Oct 23, 2024 | 12:55 PM

Rajamouli Planning Big For SSMB Movie: రాజమౌళి - మహేష్ బాబు మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పైగా ఒక్కోటి ఒక్కో బాంబు పేలుస్తున్నాయి. దీనితో ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోతున్నారు. ఈసారి ఏకంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నే రివీల్ చేశారు ఉన్నారు. అదేంటో చూసేద్దాం.

Rajamouli Planning Big For SSMB Movie: రాజమౌళి - మహేష్ బాబు మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పైగా ఒక్కోటి ఒక్కో బాంబు పేలుస్తున్నాయి. దీనితో ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోతున్నారు. ఈసారి ఏకంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నే రివీల్ చేశారు ఉన్నారు. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 23, 2024 | 12:55 PMUpdated Oct 23, 2024 | 12:55 PM
SSMB 29 కోసం రాజమౌళి వేట మొదలు..  మూవీలో సూపర్ స్టార్ కృష్ణ ?

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సరికొత్త సునామి సృష్టించడానికి శ్రీకారం చుట్టాడు జక్కన్న. ఈ సినిమాతో హాలీవుడ్ లో పాగా వేసేందుకు రాజమౌళి పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. మహేష్- రాజమౌళి సినిమాకు సంబంధించి ఇప్పుడిప్పుడే చిన్న హింట్స్ ను వదులుతున్నారు. ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రాలేదు. కానీ ఇచ్చి ఇవ్వనట్లు ఇస్తున్న హింట్స్ మాత్రం ఆశ్చర్య పరుస్తున్నాయి. తాజాగా రాజమౌళి ఈ సినిమా వేట మొదలుపెట్టినట్లు.. SS కార్తికేయ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. కార్ లో ఓ అడవి మధ్యలో రాజమౌళి ట్రావెల్ చేస్తూ.. మహేష్ టక్కరి దొంగ మూవీ నుంచి..’ నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో’ అనే సాంగ్ వింటూ డ్రైవ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది జక్కన్నకు కరెక్ట్ గా సింక్ అవుతుంది. మూవీ కోసం టీం కష్టపడుతున్న తీరు చూస్తే.. ఈ యాక్షన్ అడ్వెంచర్ బొమ్మతో సూపర్ స్టార్.. గ్లోబల్ స్టార్ గా జెండా పాతేయడం , ఈ దునియా దున్నేయడం ఖాయం అని అర్ధమౌతుంది.

పైగా ఈ సినిమా కోసం ఏకంగా జక్కన్నే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అన్ని పనులు పక్కన పెట్టి లేటెస్ట్ టెక్నాలజీ గురించి క్లాసులు వింటున్నాడు. ప్రస్తుతం సినిమాలలో గ్రాఫిక్స్ ను ఓ రేంజ్ లో వాడుతున్నారు. చనిపోయిన వారిని కూడా తెరపై చూపిస్తున్నారు. ఆల్రెడీ రాజమౌళి యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ను తెరపై చూపించాడు . సో ఇప్పుడు ఇంకాస్త టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. ఈ సారి మహేష్ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణను దింపేలా ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాలను పాత్రలను మళ్ళీ రిక్రియేట్ చేస్తారా అని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తుంది. ఎలాగూ ఇప్పుడు మహేష్ చేయబోయేది యాక్షన్ అడ్వెంచర్ కాబట్టి.. ఈ టాక్స్ నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదు. పైగా ఈ సినిమాలో ఓ క్రికెటర్ లేదా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ ను కూడా తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించి జక్కన్న టీం వర్క్ కూడా స్టార్ట్ చేసిందని సమాచారం. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ఉన్నారు. ఆల్రెడీ మహేష్ బాబు సినిమా కోసం తన లుక్స్ ను కంప్లీట్ గా మార్చేశాడు. కండలు తిరిగిన బాడీ, లాంగ్ హెయిర్ , గడ్డం తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే మహేష్ లుక్స్ మాత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఒక్కసారి ఫైనల్ అయితే  ఇక మహేష్ ను చూసేది సినిమా రిలీజ్ టైమ్ లోనే. ఇక సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో..అవి ఎంత హీట్ ను పెంచుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş