iDreamPost
android-app
ios-app

ప్లానింగ్ లో రాజమౌళి తర్వాతే ఎవరైనా

  • Published Nov 14, 2025 | 12:14 PM Updated Updated Nov 14, 2025 | 12:14 PM

సాధారణంగా ఈ మధ్య ఈవెంట్స్ లో చాలా రకాలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా సరే ఫ్లోటింగ్ ఎక్కువైపోతు ఉంటుంది. అలా ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వలన కొన్నిసార్లు ఈవెంట్స్ ను క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జక్కన్న పక్కా ప్లానింగ్ తో ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయబోతున్నాడు

  • Published Nov 14, 2025 | 12:14 PMUpdated Nov 14, 2025 | 12:14 PM
ప్లానింగ్ లో రాజమౌళి తర్వాతే ఎవరైనా

సాధారణంగా ఈ మధ్య ఈవెంట్స్ లో చాలా రకాలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా సరే ఫ్లోటింగ్ ఎక్కువైపోతు ఉంటుంది. అలా ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వలన కొన్నిసార్లు ఈవెంట్స్ ను క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జక్కన్న పక్కా ప్లానింగ్ తో ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయబోతున్నాడు. నవంబర్ 15న గ్లొబ్ టోర్టర్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబందించిన ఎంట్రీ టికెట్స్ పాస్ పోర్ట్ రూపంలో ప్రింట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు.

ఈ ఈవెంట్ కి హోస్ట్ గా స్టార్ యాంకర్ సుమని ఫిక్స్ చేయగా గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మొత్తం చూసేయాలి కాబట్టి బాలీవుడ్ యూట్యూబర్ ఆశిష్ ని కూడా రంగంలోకి దించారు.ర్యక్రమంలో పాల్గొనేవారు పాటించాల్సిన రూల్స్‌, మ్యాప్‌తో సహా ఇచ్చారు. పాస్‌లు ఉన్నవారు మాత్రమే వేదిక వద్దకు చేరుకోవాలని ఇప్పటికే రాజమౌళి పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చిన్నపిల్లలు, సీనియర్‌ సిటిజన్లకు అనుమతి లేదని తెలిపారు. అలాగే ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది కాబట్టి అక్కడికి వెళ్లలేని వాళ్ళు ఎంచక్కా హాట్స్టార్ లో చూసేయొచ్చు.