Swetha
డార్లింగ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ రాజాసాబ్. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దీనితో ప్రభాస్ అభిమానులు కూడా సరే వచ్చినప్పుడే చూద్దాంలే అన్నట్లుగా సినిమాను లైట్ తీసుకున్నారు.

డార్లింగ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ రాజాసాబ్. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దీనితో ప్రభాస్ అభిమానులు కూడా సరే వచ్చినప్పుడే చూద్దాంలే అన్నట్లుగా సినిమాను లైట్ తీసుకున్నారు. ఇక మొన్నీమధ్యనే డిసెంబర్ లో సినిమా రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేసేసారో. దీనితో ఇయర్ ఎండ్ కి రికార్డ్స్ మోత మోగిస్తాం అంటూ ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే కొద్దీ రోజుల నుంచి సినిమా మళ్ళీ వాయిదా అనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఈ వార్తను కూడా నిజం చేసేశారు. రాజసాబ్ మరోసారి వాయిదా పడింది. రీసెంట్ గా టిజి విశ్వప్రసాద్ మిరాయ్ ఈవెంట్ లో మాట్లాడుతూ రాజా సాబ్ మూవీ జనవరి 9 న రిలీజ్ కానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో ఇక సినిమా రిలీజ్ ఈ ఏడాది లేనట్లే. ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఇక ఈసారైనా చెప్పిన టైం కు వస్తుందా లేదా అనేది రిలీజ్ అయ్యేవరకు సస్పెన్స్ ఏ. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.