Swetha
ఇప్పటికే రాజాసాబ్ నుంచి ట్రైలర్ వచ్చి సినిమా మీద అంచనాలను పెంచేసింది . ఇంకా సినిమాలో చూపించడానికి ఏమి మిగిలి ఉందని అనుకునేలోపే.. సినిమా నుంచి ప్రభాస్ కొత్త అవతారం లీకుల రూపంలో బయటకు వచ్చింది. అదే ఫోటోను బర్త్ డే కు అఫీషియల్ గా రిలీజ్ చేశారు.

ఇప్పటికే రాజాసాబ్ నుంచి ట్రైలర్ వచ్చి సినిమా మీద అంచనాలను పెంచేసింది . ఇంకా సినిమాలో చూపించడానికి ఏమి మిగిలి ఉందని అనుకునేలోపే.. సినిమా నుంచి ప్రభాస్ కొత్త అవతారం లీకుల రూపంలో బయటకు వచ్చింది. అదే ఫోటోను బర్త్ డే కు అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సినిమా నుంచి గ్లిమ్ప్స్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్నీ అనౌన్స్ చేశారు. దానికి సంబందించిన విషయాలను చూసేద్దాం.
తాజాగా పీపుల్స్ మీడియా నిర్మించిన మరో సినిమా మోగ్లీ ఫస్ట్ సింగిల్ లాంచ్ లో నిర్మాత విశ్వప్రసాద్.. రాజాసాబ్ గురించి కూడా ప్రస్తావించారు. రాజసాబ్ ఫస్ట్ సింగిల్ ను నవంబరు 5న రిలీజ్ చేస్తాము. అలాగే జనవరి 9న వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే మూవీ రిలీజ్ కు ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే రాజాసాబ్ విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.