iDreamPost
android-app
ios-app

పుష్ప2 టీం భారీ ప్లానింగ్.. ఆస్ట్రేలియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్..?

  • Published Oct 25, 2024 | 6:00 PM Updated Updated Oct 25, 2024 | 6:00 PM

Pushpa 2 Movie Updates: ఇప్పుడు మూవీ లవర్స్ అందరికి మోస్ట్ వాంటెడ్ మూవీగా మారిపోయింది పుష్ప . ఎప్పుడెప్పుడు పుష్ప రాజ్ ను తెరపై చూద్దామా అని అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప రాజ్ టీం ఆస్ట్రేలియా వెళ్లబోతుందట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Pushpa 2 Movie Updates: ఇప్పుడు మూవీ లవర్స్ అందరికి మోస్ట్ వాంటెడ్ మూవీగా మారిపోయింది పుష్ప . ఎప్పుడెప్పుడు పుష్ప రాజ్ ను తెరపై చూద్దామా అని అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప రాజ్ టీం ఆస్ట్రేలియా వెళ్లబోతుందట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Oct 25, 2024 | 6:00 PMUpdated Oct 25, 2024 | 6:00 PM
పుష్ప2 టీం భారీ ప్లానింగ్.. ఆస్ట్రేలియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్..?

పుష్ప2 సినిమా ఎలా ఉండబోతుంది.. ఎప్పుడు రిలీజ్ కాబోతుంది.. పుష్ప 3 ఉంటుందా లేదా.. సినిమా షూటింగ్ ఎంత వరకు అయింది.. ఇలా అన్ని ప్రశ్నలకు చెక్ పెట్టేశారు టీం. అనుకున్నదానికంటే ఓ రోజు ముందుగానే రిలీజ్ అవుతూ అభిమానులలో జోష్ నింపనుంది పుష్ప మూవీ. పైగా దానికోసం ప్రమోషన్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. ఐటెం సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు లేని విధంగా పుష్ప మేకర్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను ఆస్ట్రేలియాలో నిర్వహించాలని చూస్తున్నారట.

అక్కడ సిడ్నీలో ఈ ఈవెంట్ ను జరపనున్నారట మేకర్స్. ఈ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ ను గెస్ట్ గా రానున్నట్లు టాక్ నడుస్తుంది. పైగా డేవిడ్ వార్నర్ పుష్ప కు ఎంత పెద్ద ఫ్యాన్ ఓ తెలియనిది కాదు. దీనితో అక్కడ ప్రమోషన్స్ బాధ్యతను కూడా ఆ స్టార్ క్రికెటర్ ఏ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా రెడీ చేసుకున్నారట మేకర్స్. ఇక తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారనే న్యూస్ వినిపిస్తూనే ఉంది. దాదాపు అది కన్ఫర్మ్ అయ్యేలానే కనిపిస్తుంది. ఓ పక్కా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. సినిమా రిలీజ్ డేట్ చూస్తే దగ్గరలోనే ఉంది. మరి ఈలోపు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి మరి. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ వెంటనే అలర్ట్ అయిపోతున్నారు. నిమిషాల్లో ఆ వార్తను సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.

అసలైన సాలిడ్ అప్డేట్స్ రాకుండానే ఈ రేంజ్ లో పుష్ప మ్యానియా కొనసాగుతుంది. అసలు ఇంత వరకు ఇలా ఏ సినిమాకు జరిగి ఉండదు. చూడబోతుంటే పుష్ప రాజ్ ఎదో భారీ రికార్డ్ ను క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలియనిది కాదు. అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ అంతా కూడా పుష్ప రాజ్ క్రియేట్ చేయబోయే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రాబోయే అప్డేట్స్ ఇంకా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet