iDreamPost
android-app
ios-app

పుష్ప 2 మళ్ళీ పోస్ట్ పోన్?.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

  • Published Nov 22, 2024 | 1:21 PM Updated Updated Nov 22, 2024 | 1:21 PM

Pushpa 2 Postpone News: ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ విపరీతమైన సౌండ్ చేస్తుంది. ఇక ఆ ఐటెం సాంగ్ కాస్త రిలీజ్ అయితే.. ప్రమోషన్స్ హడావిడికే పోతారు మొత్తం పోతారు అంటూ అభిమానులు హైప్ ఎక్కిస్తున్నారు. అయితే ఇక్కడ హైప్ మాత్రమే కాదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ కూడా ఓ సైడ్ నడుస్తుంది.

Pushpa 2 Postpone News: ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ విపరీతమైన సౌండ్ చేస్తుంది. ఇక ఆ ఐటెం సాంగ్ కాస్త రిలీజ్ అయితే.. ప్రమోషన్స్ హడావిడికే పోతారు మొత్తం పోతారు అంటూ అభిమానులు హైప్ ఎక్కిస్తున్నారు. అయితే ఇక్కడ హైప్ మాత్రమే కాదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ కూడా ఓ సైడ్ నడుస్తుంది.

  • Published Nov 22, 2024 | 1:21 PMUpdated Nov 22, 2024 | 1:21 PM
పుష్ప 2 మళ్ళీ పోస్ట్ పోన్?.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

బన్నీ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’. ఈ సినిమా మీద వరల్డ్ వైడ్ గా భారీ హైప్ నెలకొంది. దీని గురించి అందరికి తెలిసిందే. ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనీసం రోజుకి ఒకసారైనా అంతా పుష్ప ని తలచుకుంటున్నారు . ఎదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా పుష్ప ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు ఇప్పుడున్న హైప్ చూస్తుంటే మొదటి రోజే ఈ మూవీ 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబడుతుందని అంతా అనుకుంటున్నారు. దానికోసం చేయాల్సిన ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ విపరీతమైన సౌండ్ చేస్తుంది. ఇక ఆ ఐటెం సాంగ్ కాస్త రిలీజ్ అయితే.. ప్రమోషన్స్ హడావిడికే పోతారు మొత్తం పోతారు అంటూ అభిమానులు హైప్ ఎక్కిస్తున్నారు. అయితే ఇక్కడ హైప్ మాత్రమే కాదు. సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ కూడా ఓ సైడ్ నడుస్తుంది.

మరి రిలీజ్ కు ఇంకా 10.. 15 రోజుల సమయం పెట్టుకుని.. ఇప్పుడు సాంగ్ షూట్ , ఫైట్ షూట్ అంటే ఎవరికైనా ఇలాంటి అనుమానాలే వస్తాయి. అలాగే బన్నీ ఫ్యాన్స్ కు కూడా వచ్చాయి. సుకుమార్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ.. మరోవైపు షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడట. రెండు, మూడు యూనిట్స్ గా విడిపోయి వర్క్ చేస్తున్నారట . ఇలా సుకుమార్ ఆగమేఘాల మీద టీం ను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాడు. రిలీజ్ డేట్ చూస్తే దగ్గరపడుతోంది. వర్క్ ఏమో ఫినిష్ కాలేదు. పైగా ఇంకా పెండింగ్ అనే వార్తలు. దీనితో అభిమానులలో కంగారు. నవంబర్ 20 కే ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే నవంబర్ 27,28 నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అప్పటికి కూడా ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మరి ఆ వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ కాకపోవచ్చనే టాక్ నడుస్తుంది. అందుకే రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉన్నట్లు కూడా వినిపిస్తుంది. వచ్చే వారమే రిలీజ్ షెడ్యూల్ ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దీనితో మూవీ టీం దీనిపై ఓ క్లారిటి ఇచ్చేసింది. ట్విట్టర్ లో పుష్ప అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. ‘డిసెంబర్ 5 న రిలీజ్.. తగ్గేదే లే’ అంటూ పోస్ట్ చేశారు టీం. దీనితో అనుకున్న సమయానికే పుష్ప వస్తుందనే నమ్మకం అయితే వచ్చేసింది. సో మూవీ టీం అయితే పగలు రాత్రి కష్టపడి.. అవుట్ పుట్ ను అందించడానికి రెడీ అవుతుంది. సుకుమార్ లాస్ట్ మినిట్ వర్క్స్ లో బిజీగా ఉండడంతో.. ప్రమోషన్స్ భారమంతా బన్నీ మీదే పడింది. దగ్గరుండి సినిమాను పబ్లిక్ లోకి తీసుకెళ్ళేనేదుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు బన్నీ. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss