iDreamPost
android-app
ios-app

IMAX లో కూడా పుష్ప గాడి జాతర.. ఇక బొమ్మ బ్లాక్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్

  • Published Nov 29, 2024 | 4:26 PM Updated Updated Nov 29, 2024 | 4:26 PM

పుష్ప పుష్ప పుష్ప ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ నామస్మరణే జరుగుతుంది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా భారీ అంచనాల మధ్యన రిలీజ్ కాబోతుంది. ఈలోపే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక్కడే సగం సినిమా హిట్ అయినట్లుగా భావిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు ఏ హీరోకు రాని క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో బన్నీకి లభిస్తుంది.

పుష్ప పుష్ప పుష్ప ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ నామస్మరణే జరుగుతుంది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా భారీ అంచనాల మధ్యన రిలీజ్ కాబోతుంది. ఈలోపే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక్కడే సగం సినిమా హిట్ అయినట్లుగా భావిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు ఏ హీరోకు రాని క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో బన్నీకి లభిస్తుంది.

  • Published Nov 29, 2024 | 4:26 PMUpdated Nov 29, 2024 | 4:26 PM
IMAX లో కూడా పుష్ప గాడి జాతర.. ఇక బొమ్మ బ్లాక్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్

పుష్ప పుష్ప పుష్ప ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ నామస్మరణే జరుగుతుంది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా భారీ అంచనాల మధ్యన రిలీజ్ కాబోతుంది. ఈలోపే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక్కడే సగం సినిమా హిట్ అయినట్లుగా భావిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు ఏ హీరోకు రాని క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో బన్నీకి లభిస్తుంది. ఆ మాస్ ఫాలోయింగ్ ను చూసి ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు. ఎక్కడ ఈవెంట్ జరిగిన లక్షల్లో జనం స్వచ్చందంగా వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప 2 మరొక ఇంట్రెస్టింగ్ అనౌన్సుమెంట్ చేసింది. ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మేట్ లో విడుదల చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్నీ ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పటికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

పుష్ప రాజ్ మెరిసిపోయే లుక్ , బ్యాక్డ్రాప్ లో రెడ్ కలర్ మరింత గ్రాండ్ అప్పీల్ ను ఇస్తున్నాయి. ఐమాక్స్ లో విడుదల అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులందరికీ.. ఓ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ను ఇస్తుందని అర్ధమౌతుంది. ఎప్పటినుంచో ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఐమాక్స్ ఫార్మేట్ అనేది చాలా స్పెషల్ గా కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఈ ఫార్మేట్ ను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా భారీ ప్రాజెక్ట్స్ విషయంలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 సినిమా ఈ ఐమాక్స్ ఫార్మేట్ లో విడుదల అవ్వడం.. అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. కచ్చితంగా ఇప్పటివరకు ఏ సౌత్ సినిమా అందించని సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ పుష్ప 2 సినిమా ప్రేక్షకులకు అందిస్తుందని చెప్పి తీరాల్సిందే. డిసెంబర్ 4న యుఎస్ లో ప్రీమియర్ షోస్ పడతాయి.. అలాగే డిసెంబర్ 5 న ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా మొత్తం.. 12 వేలకు పైగా స్క్రీన్స్ లో ఇది రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయినా మ్యూజిక్ ఆల్బమ్స్ , యాక్షన్ సిక్వెన్స్స్ , విజువల్స్ అన్ని కూడా సినిమాపై ఎక్కడలేని అంచనాలను క్రియేట్ చేసాయి. ఇక ఇప్పుడు ఇవన్నీ ఐమాక్స్ ఫార్మేట్ లో చూస్తే.. ఆడియన్స్ మ్యాడ్ అయిపోవడం ఖాయం. ఇదేం సినిమారా బాబు అసలు మైండ్ లో నుంచి పోవడం లేదు అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పుష్ప అంటే పేరు కాదు ఇదొక బ్రాండ్ అని బన్నీ ఆర్మీతో పాటు.. ఇండియన్ మూవీ రికార్డ్స్ కూడా కాలర్ ఎగరేసుకుని చెప్పేలా ఉంది ఈ హైప్. ఇక సినిమా తెరపై రిలీజ్ అవ్వడమే లేట్.. రికార్డ్స్ మోత మోగిపోవాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet